Devatha
[00:21.91] ఓ.. ఓ.. ఓ..
[00:26.42] ఇదివరకిటు వైపుగా రాలేదుగా ...
[00:29.61] నా కల
[00:32.01] చేజారినదేమిటో తెలిసిందిగా ….
[00:36.80] ఈ వేళ
[00:38.92] చిమ్మ చీకటి నిన్నలో
[00:41.37] దాగిందినా వెన్నెల
[00:45.35] మరుజన్మము పొందేలా
[00:48.00] సరికొత్తగా పుట్టానే మరలా
[00:51.19] దేవతా ఓ దేవత నా మనసునే మార్చావే…..
[00:57.60] ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
[01:04.23] దేవత ఓ దేవత నా మనసునే మార్చావే
[01:10.35] ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
[01:16.47] ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
[01:42.77] నాగుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే .
[01:49.14] నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే .
[01:55.25] నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే
[02:01.64] అనురాగపు తీపిని నాకు రుచి చూపించవే అమ్మల్లే .
[02:08.01] దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
[02:14.39] ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
[02:21.03] దేవతా ఓ దేవతా నా మనసునే మార్చావే
[02:27.14] ప్రేమతో నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే
[02:33.25] ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
