Kolu kolu
[00:00.28] కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే, కోలో
[00:10.12] పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ
[00:00.00] 🎶🎶
[00:27.91] కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
[00:32.69] మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
[00:41.21] కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
[00:49.63] కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
[00:54.67] మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
[01:02.90] కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
[00:00.00] 🎶😙
[01:33.18] హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట
[01:38.24] కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
[01:43.81] కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట
[01:48.85] అల్లరంత నల్లపూసలంటా
[01:54.18] వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే
[02:00.04] తాళి లాగ మెళ్ళో వాలదా
[02:05.62] కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
[02:10.67] మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
[02:18.92] కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
[00:00.00] 🎹🎹
[02:49.47] పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట
[02:54.78] వాడి పెదవి తోటి నవ్వుతుంటా
[03:00.36] అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట
[03:05.40] వాడి గొంతు తోటి పలుకుతుంటా
[03:11.51] ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
[03:16.57] వాడి ప్రేమై నేనే బ్రతకనా
[03:21.61] కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
[03:29.31] మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే
[03:35.68] కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే
