Lrc Player

Veluveleni na Jeevithamu

Unknown artist
[09:55.73]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.23] విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

[00:37.96] అది ఎంతో విలువని నాకు చూపితివే

[00:45.66] జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు

[00:52.32] నీ జీవితాన్నే ధారబోసితివే

[00:59.76] విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

[01:06.13] అది ఎంతో విలువని నాకు చూపితివే

[01:13.58] జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు

[01:20.47] నీ జీవితాన్నే ధారబోసితివే

[01:27.12] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[01:33.77] ఎన్ని యుగాలైనా మారదు

[01:40.93] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[01:48.13] నా దేవునికి సమస్తము సాధ్యమే

[01:55.04] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[02:02.21] ఎన్ని యుగాలైనా మారదు

[02:09.38] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[02:16.02] నా దేవునికి సమస్తము సాధ్యమే

[03:24.33] పాపములో పడిన నన్ను

[03:27.79] శాపములో మునిగిన నన్ను

[03:31.54] నీ ప్రేమతో లేపితివే

[03:38.44] రోగమే నన్ను చుట్టుకొనియుండగా

[03:41.92] రోదనతో ఒంటరినైయుండగా

[03:45.63] నా కన్నీటిని తుడిచితివే

[03:52.80] పాపములో పడిన నన్ను

[03:56.00] శాపములో మునిగిన నన్ను

[03:59.71] నీ ప్రేమతో లేపితివే

[04:06.62] రోగమే నన్ను చుట్టుకొనియుండగా

[04:10.35] రోదనతో ఒంటరినైయుండగా

[04:13.80] నా కన్నీటిని తుడిచితివే

[04:19.91] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[04:26.82] ఎన్ని యుగాలైనా మారదు

[04:34.01] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[04:41.18] నా దేవునికి సమస్తము సాధ్యమే

[04:48.09] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[04:55.26] ఎన్ని యుగాలైనా మారదు

[05:02.43] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[05:09.08] నా దేవునికి సమస్తము సాధ్యమే

[05:52.91] పగలంతా మేఘ స్తంభమై

[05:56.11] రాత్రంతా అగ్ని స్తంభమై

[05:59.59] దినమంతయు రెక్కలతో కప్పితివే

[06:06.49] స్నేహితులే నన్ను వదిలేసినా

[06:10.21] బంధువులే భారమని తలచినా

[06:13.67] నా కొరకే బలి అయితివే

[06:20.83] పగలంతా మేఘ స్తంభమై

[06:24.29] రాత్రంతా అగ్ని స్తంభమై

[06:28.01] దినమంతయు రెక్కలతో కప్పితివే

[06:34.92] స్నేహితులే నన్ను వదిలేసినా

[06:38.37] బంధువులే భారమని తలచినా

[06:42.08] నా కొరకే బలి అయితివే

[06:48.19] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[06:55.11] ఎన్ని యుగాలైనా మారదు

[07:02.27] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[07:09.18] నా దేవునికి సమస్తము సాధ్యమే

[07:16.35] నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

[07:23.53] ఎన్ని యుగాలైనా మారదు

[07:30.69] ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

[07:37.61] నా దేవునికి సమస్తము సాధ్యమే

[07:44.77] సాధ్యమే... సాధ్యమే... సాధ్యమే...

[07:54.07] నా యేసుకు సమస్తము...

[07:58.59] సాధ్యమే... సాధ్యమే... సాధ్యమే...

[08:07.62] నా ప్రియునికి సమస్తము...

[08:12.93] సాధ్యమే... సాధ్యమే... సాధ్యమే...

[08:21.98] నా యేసుకు సమస్తము...

[08:27.04] సాధ్యమే... సాధ్యమే... సాధ్యమే...

[08:36.07] నా ప్రియునికి సమస్తము...

[08:41.12] ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును

[08:48.56] నా దేవునికి సమస్తము సాధ్యమే

[08:54.93] ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును

[09:02.10] నా దేవునికి సమస్తము సాధ్యమే

[09:14.06] విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

[09:20.46] అది ఎంతో విలువని నాకు చూపితివే

[09:27.89] జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు

[09:34.53] నీ జీవితాన్నే ధారబోసితివే