04 - Orugalluke pilla - SenSongsMp3.co
[00:02.72] పల్లవి:
[00:05.91] ఓ చిలకా నా రాచిలకా
[00:13.61] రావే రావే రాచిలకా
[00:20.54] నా చిలకా రాచిలకా
[00:28.24] రావే రావే నా చిలకా
[00:37.01] ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
[00:44.71] అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే
[00:50.58] ఓరుగల్లుకే పిల్లా పిల్లా
[00:52.18] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[00:55.37] ఓర చూపుల్లె రువ్వే పిల్లా
[00:57.50] ఏకవీర నువ్వులా ఉన్నావే
[01:03.62] ఓరుగల్లుకే పిల్లా పిల్లా
[01:05.47] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[01:08.67] ఓర చూపుల్లె రువ్వే పిల్లా
[01:10.79] ఏకవీర నువ్వులా ఉన్నావే
[01:13.97] జవనాలా ఓ మధుబాలా
[01:19.29] జవనాలా ఓ మధుబాలా
[01:21.94] ఇవి జగడాలా ముద్దు పగడాలా
[01:24.87] అగ్గిమీద ఆడా గుగ్గిలలా
[01:27.27] చిందులేస్తున్న చిత్తరంగిలా
[01:29.93] ఓరుగల్లుకే పిల్లా పిల్లా
[01:32.06] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[01:35.27] ఓర చూపుల్లె రువ్వే పిల్లా
[01:37.71] ఏకవీర నువ్వులా ఉన్నావే
[02:10.89] చరణం 1:
[02:11.44] ఉమ్మ్.. లాలలా పండువెన్నేలా
[02:15.16] తొలి వలపు పిలిపులే వెన్నలా
[02:18.10] ఇకనైనా కలనైన జతకు చేరగలనా
[02:23.73] అందాలా దొండపండుకు
[02:26.11] మిసమిసల కొసరు కాటికికేందుకు
[02:29.03] అది ఈడా సరిజోడా తెలుసుకొనవె తులసి
[02:34.08] చెలి మనసును గెలిచినా
[02:35.97] వరుడికి నరుడికి పోటీ ఎవరు
[02:42.07] చెలి మనసును గెలిచినా
[02:46.32] వరుడికి నరుడికి పోటీ ఎవరు
[02:50.04] చలి చెడుగుడు విరుగుడు
[02:52.97] తప్పేవి కావు తిప్పలు చల్
[02:55.37] ఓరుగల్లుకే పిల్లా పిల్లా
[02:57.49] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[03:00.72] ఓర చూపుల్లె రువ్వే పిల్లా
[03:02.85] ఏకవీర నువ్వులా ఉన్నావే
[03:06.30] ఓరుగల్లుకే పిల్ల పిల్ల
[03:08.17] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[03:11.35] ఓర చూపుల్లె రువ్వే పిల్ల
[03:13.74] ఏకవీర నువ్వులా ఉన్నావే
[03:34.19] చరణం 2:
[03:57.30] కా కా కా కస్సుబుస్సులా
[03:59.16] తెగ కలలు గానకు గోరు వెచ్చగా
[04:02.36] తలనిండా మునిగాక తమకు వలదు వొణుకు
[04:07.66] దా దా దా దమ్ములున్నావా
[04:09.80] మగసిరిగా ఎదురు పడగలవా
[04:12.99] లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాడ్ని
[04:18.03] ఎద ముసిరినా మసకల మకమకలడినా మాయే తెలుసా
[04:23.35] తన న న న న న న న న నా
[04:28.67] ఒడి దుడుకులు ఉడుకులు
[04:31.58] ఈ ప్రేమకేన్ని తిప్పలు
[04:33.98] హే ఓరుగల్లుకే పిల్లా పిల్లా
[04:36.40] ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే
[04:39.58] తన న న న న న న న న నా
[04:44.63] ఓర చూపుల్లె రువ్వే పిల్లా
[04:47.04] ఏకవీర నువ్వులా ఉన్నావే
[04:49.97] తన న న న న న న న న నా
[04:55.55] జవనాలా ఓ మధుబాలా
[04:57.94] ఇవి జగడాలా ముద్దు పగడాలా
[05:00.87] అగ్గిమీద ఆడా గుగ్గిలలా
[05:03.25] చిందులేస్తున్న చిత్తరంగిలా
[05:06.18] తన తందానే తన తన తందానే తన
[05:16.54] తన తందానే తన తన తందానే తన
