nani
[00:11.34] నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
[00:16.91] చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
[00:27.80] పారే ఏరు దూకిందంట నగాదారిలో
[00:32.32] రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
[00:44.27] కాలం ప్రేమ కథకి
[00:46.66] తన చెయ్యందించి
[00:49.06] నేడు తానే దగ్గరుండి
[00:52.24] నడిపిస్తా ఉంది చూడు
[00:54.90] నీ తోడే పొంది జన్మే నాది
[00:56.50] ధన్యమాయెరో, ఓ
[01:03.40] నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
[01:07.91] చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
[01:14.29] పారే ఏరు దూకిందంట నగాదారిలో
[01:18.80] రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
[01:47.23] ఇంతదాకా పుట్టలేదుగా
[01:50.14] ప్రేమ కన్నా గొప్ప విప్లవం
[01:53.07] పోల్చి చూస్తే అర్దమవ్వదా
[01:55.73] సత్యం అన్నది
[01:58.38] కోరుకున్న బతుకు బాటలో
[02:01.04] నన్ను చూసి నిందలేసినా
[02:03.96] బంధనాలు తెంచివేసినా
[02:05.82] నిన్నే చేరగా
[02:08.75] ఆడవే ఆడిందిలే నీవే వశమై
[02:13.79] కలతే తీరిందిలే కలయే నిజమై
[02:19.10] హృదయం మురిసిందిలే చెలిమే వరమై
[02:24.68] నడకే సాగిందిలే బాటే ఎరుపై
[02:30.53] నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
[02:34.78] చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
[02:41.41] పారే ఏరు దూకిందంట నగాదారిలో
[02:46.99] రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
