Kondaveeti donga
[00:33.07] అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
[00:38.39] ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
[00:43.70] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
[00:49.02] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
[00:55.12] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
[00:59.37] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం
[01:04.41] అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
[01:09.99] హేయ్ ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
[01:47.20] నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా
[01:51.72] కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా
[01:57.03] మైకం పుట్టే రాగంవింటూ సాగేదెట్టాగయ్యా
[02:02.34] మంత్రంవేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా
[02:07.66] పందెం వేస్తావా అల్లే అందంతో
[02:12.71] పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
[02:17.77] అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా .. కధ ముదరగ
[02:24.14] ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
[02:28.38] అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
[02:33.96] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
[02:38.75] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
[02:44.07] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం
[02:49.37] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
[03:22.05] అగ్గిజల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా
[03:26.29] ఈతముళ్ళులా యెదలో దిగిరో జాతివన్నెదీ జాణ
[03:31.34] అంతో ఇంతో సాయంచెయ్యా చెయ్యందించాలయ్యా
[03:36.65] తీయని గాయం మాయం చేసె మార్గం చూడాలమ్మా
[03:41.73] రాజీకొస్తాలే కాగే కౌగిల్లో
[03:46.80] రాజ్యం ఇస్తాలే నీకే నావొళ్ళో
[03:52.12] ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా .. పదపదమని
[03:57.71] అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
[04:02.75] ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
[04:08.07] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా
[04:13.37] హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె తస్సాదియ్యా
[04:18.42] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ లంఛం
[04:24.53] ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం
[04:28.78] అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ ఛాన్సు దొరికెరొ హొయ్యా
[04:33.83] అహ ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా
