[iSongs.info] 01 - Yevvarra Manaki Custody
[00:04.48] హ, హలో బాండు..!
[00:12.54] నూనెలోన వేగుతున్న... ఉప్పు చేప సౌండు గొడ్డు గేద గడ్డి మేయ... అడ్డులేని గ్రౌండు రాతిరేళ రెచ్చగొట్టె... రంజుగున్న బ్యాండు
[00:18.56] గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగం
[00:20.82] బీచు గాలి జవ్వాదు. ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు యముడు ఆన్ ద వే రా బాబాయ్
[00:26.60] ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్
[00:29.12] 7:30 నన్ను విడిచి పోలేదు
[00:31.38] మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు
[00:33.94] వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
[00:35.95] నన్ను వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్
[00:38.19] ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
[00:42.75] హే మాన్..! యు ఆర్ ఎ నోబడీ
[00:45.54] ఇక రిస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
[00:47.55] హే, ఎవర్రా మనకి కస్టడీ
[00:49.82] ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
[00:52.08] హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
[00:54.39] ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
[01:05.92] వెల్కమ్ బడ్డీ... వచ్చినాడు కదా పార్టీ రెడీ... వచ్చినాడు కదా.
[01:10.47] యెయ్ చెయ్యి వెయ్
[01:11.97] ఏసినాడు కదా
[01:15.24] వచ్చి లైన్లో కాస్కో
[01:16.50] అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని
[01:17.51] ఫ్రెండ్స్ వేసుకొని కారు నడుపుకొని
[01:20.27] పాట పాడుకొని... తలని ఊపుకొని
[01:22.55] తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం
[01:24.55] ఏందిరా రూల్స్ పెట్టుకొని
[01:26.57] మనసు చంపుకొని... టై కట్టుకొని
[01:28.81] ఆఫీస్ చేరుకొని... జీతం తీసుకొని
[01:31.35] రోజు రోజు తంటా పడడం
[01:33.61] అనుకో..! అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే వెల్కమ్ .. వచ్చినాడు కదా పార్టీ రెడీ... వచ్చినాడు కదా
[02:14.87] యెయ్ చెయ్యి వెయ్... ఏసినాడు కదా.
[02:16.75] వచ్చి లైన్లో కాస్కో
[02:19.24] అరె, సరదాగా కాలు ఊపుకుంటు
[02:21.51] కడలి చూసుకుంటు... చలిని కాచుకుంటు
[02:23.53] డాన్సు ఆదుకుంటు... బీటు కొట్టుకుంటు
[02:26.04] గడిం గడిపాం గడిపాం గడిపాం
[02:27.80] ఏందిరా పిల్ల జిల్లా అంటూ.
[02:30.56] హగ్గీ మార్చుకుంటు... ఇల్లు కట్టుకుంటు బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు బస్ స్టాండయ్యే బతుకే బతుకే
[02:37.90] హే సూసా..! వంశమంత హాయిగుండ
[02:39.41] కూడబెట్ట ఆశ
[02:40.66] పడు ముక్క తినగా
[02:41.91] వదిలి పోయిన దోశ ఎంతసేపు ఎదుటివాడి
[02:43.91] బతకగలవా చావకుండా
[02:46.16] భూమి మీద, సూసా
[02:47.18] ఎవర్రా మనకి కస్టడీ
[02:48.69] ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ
[02:55.48] హే, ఎవర్రా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ చర్ డెడ్ బాడీ
[03:04.51] హే మ్యాన్..! హూ ఉప్పు గాలి... ఈత కళ్ళు
[03:10.28] మట్టగిడస, హూ.. ఎవరితోరా ఎవర్రా మనకు ఎవర్రా మనకి
[03:19.09] ఎవర్రా మనకి హా
