Lrc Player

Srivalli

Unknown artist
[03:44.33]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:22.25] నిను చూస్తూ ఉంటె

[00:23.26] కన్నులు రెండు తిప్పేస్తావే

[00:26.50] నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే

[00:31.00] కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే

[00:35.74] కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే

[00:40.00] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[00:44.75] మాటే మాణిక్యమాయెనే

[00:49.00] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[00:53.52] నవ్వే నవరత్నమాయనే

[01:25.06] అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను

[01:29.81] మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను

[01:34.33] ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను

[01:38.82] నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను

[01:43.08] ఇంతబతుకు బతికి

[01:44.58] నీ ఇంటి చుట్టూ తిరిగానే

[01:47.32] ఇసుమంత నన్ను చూస్తే చాలు

[01:49.57] చాలనుకున్నానే

[01:51.85] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[01:56.38] మాటే మాణిక్యమాయెనే

[02:00.86] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[02:05.39] నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ

[02:37.45] నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు

[02:41.44] అందుకనే ఏమో నువ్వందంగుంటావు

[02:45.94] పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు

[02:50.69] నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు

[02:54.69] ఎర్రచందనం చీర కడితే

[02:56.94] రాయి కూడా రాకుమారే

[02:59.19] ఏడు రాళ్ళ దుద్దులు పెడితే

[03:00.94] ఎవతైనా అందగత్తె, అయినా

[03:03.69] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[03:08.20] మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ

[03:12.70] చూపే బంగారమాయనే శ్రీవల్లి

[03:16.94] నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ