Samajavaragamana - SenSongsMp3.Co (1)
[00:10.90] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:15.16] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:36.67] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[00:40.94] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[00:45.45] నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
[00:49.72] నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
[00:54.49] నా ఊపిరి గాలికి ఊయ్యాలలు ఊగుతూ ఉంటే ముంగురులు
[00:58.49] నువ్వు నెట్టెస్తే యెలా నిట్టూర్చవట్టే నిష్టూరపు విలవిలలు
[01:11.50] సామాజవరగమనా...
[01:13.62] నిను చూసి ఆగ గలానా
[01:16.29] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||
[01:29.04] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[01:33.27] ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు!
[02:12.34] మల్లెల మాసామా ..
[02:14.45] మంజుల హాసామా ...
[02:16.84] ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
[02:20.84] విసిరినా పింఛమా
[02:23.24] విరుల ప్రపంచమా
[02:25.62] ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
[02:30.14] ఆరే, నా గాలే తగిలినా ...
[02:32.53] నా నీడే తరిమినా ...
[02:34.92] ఉలకవా ... పలకవా ... భామా ...
[02:38.64] ఎంతో బ్రతిమాలినా ...
[02:41.29] ఇంతేనా అంగనా ..
[02:43.15] మదిని మీటు మధురమైన మనవిని వినుమా ...
[02:47.91] సామాజవరగమనా...
[02:49.78] నిను చూసి ఆగ గలానా
[02:52.15] మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ... || 2 ||
[03:22.43] నీ కాళ్ళని పట్టుకు వదలన్నన్నవి చూడే నా కళ్లు
[03:26.94] ఆ చూపులనల్ల తొక్కుకు వెల్లకు దయలేదా అసలు!
[03:30.93] నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
[03:35.46] నువ్వు నులుముతుంటే యెర్రాగా కంది చిందేనే సెగలు
