Sri hari stotram
[00:33.64] జగజ్జాలపాలం కనత్కంఠమాలం
[00:38.42] శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ |
[00:42.93] నభోనీలకాయం దురావారమాయం
[00:47.46] సుపద్మాసహాయం భజేహం భజేహమ్ || ౧
[00:54.91] సదాంభోధివాసం గలత్పుష్పహాసం
[00:59.42] జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్
[01:04.20] గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
[01:08.71] హసచ్చారువక్త్రం భజే హం భజేహమ్
[01:27.58] రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
[01:32.09] జలాంతర్విహారం ధరాభారహారమ్ |
[01:36.87] చిదానందరూపం మనోజ్ఞస్వరూపం
[01:41.40] ధృతానేకరూపం భజే హం భజేహమ్ || ౩ ||
[01:49.11] జరాజన్మహీనం పరానందపీనం
[01:53.36] సమాధానలీనం సదైవాసవీనమ్ |
[01:57.87] జగజ్జన్మహేతుం సురానీకకేతుం
[02:02.92] త్రిలోకైకసేతుం భజే హం భజేహమ్ || ౪ ||
[02:31.08] కృతామ్నాయగానం ఖగాధీశయానం
[02:35.60] విముక్తేర్నిదానం హరారాతిమానమ్ |
[02:40.11] స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
[02:44.62] నిరస్తార్తశూలం భజే హం భజేహమ్ || ౫ ||
[02:52.08] సమస్తామరేశం ద్విరేఫాభకేశం
[02:56.60] జగద్భింబలేశం హృదాకాశవేశమ్ |
[03:01.11] సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
[03:05.62] సువైకుంఠగేహం భజేహం భజేహమ్ || ౬
[03:22.36] సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
[03:29.26] గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ |
[03:34.04] సదా యుద్ధధీరం మహావీరవీరం
[03:38.82] భవాంభోధితీరం భజేహం భజేహమ్ || ౭ ||
[03:46.02] రమావామభాగం తలాలగ్ననాగం
[03:50.27] కృతాధీనయాగం గతారాగరాగమ్ |
[03:55.04] మునీంద్రేస్సుగీతం సురైస్సంపరీతం
[03:59.82] గుణాఘైరతీతం భజే హం భజేహమ్ || ౮ ||
