Lrc Player

Neevu Leni Rojantha

Unknown artist
[03:40.32]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.60] నీవు లేని రోజంతా రోజౌనా

[00:06.71] నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా (2)

[00:23.73] జీవజల ఊటయు ప్రభు నీవే

[00:28.80] సత్యము మార్గము ప్రభు నీవే

[00:45.02] నా తోడబుట్టువు ప్రభు నీవే

[00:50.61] నాలోని సంతసం ప్రభు నీవే IIనీవుII

[01:27.54] నా తలంపులన్నియు ప్రభు నీవే

[01:32.90] నా భాష మాటయు ప్రభు నీవే

[01:48.85] నాదు విమోచన ప్రభు నీవె

[01:54.43] నా పునరుత్థానము ప్రభు నీవె IIనీవుII

[02:31.61] నా క్రియలన్నియూ ప్రభు నీవే

[02:36.92] నాదు బలమంతయూ ప్రభు నీవే

[02:52.86] నా కోట బాటయు ప్రభు నీవే

[02:58.22] నా డాలు కేడెము ప్రభు నీవే

[03:03.53] నీవు లేని రోజంతా రోజౌనా

[03:08.58] నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా(2)..