Lrc Player

Bhum bhum bujangam

KS chitra
[05:25.43]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.02] భు భు భుజంగం… ధిత్తై తరంగం

[00:09.45] మృత్యుర్ మృదంగం… నా అంతరంగం

[00:18.09] నాలో జ్వలించె తరంతరంగా… నటనై చలించె నరంనరంగా

[00:22.94] పగతో నటించె జతి స్వరంగా… ఓఓ ఓఓ ఓ ఓఓ ఓ

[00:38.86] పాడనా విలయ కీర్తన… ఆడనా ప్రళయ నర్తన

[00:53.38] కారుమేఘాలు కమ్ముకొస్తున్న… కటిక చీకట్లలో

[00:58.41] బానిసత్వాన రాణి వాసాలు… రగిలిన జ్వాలలో

[01:03.46] డోలు కొట్టింది రాహువు… మేళమెత్తింది తీతువు

[01:08.26] తరుముకొస్తోంది మృత్యువు… తరిగిపోతోంది ఆయువు

[01:13.31] చావుతోనే తీరు నాకు వేదన, వేదన… ఆ ఆఆ

[01:25.17] ఆడనా ప్రళయ నర్తన… పాడనా విలయ కీర్తన

[02:24.45] బ్రహ్మ రాసిన రాతను… ఆ బ్రహ్మయే చెరుపలేడురా

[02:33.88] ధర్మ మార్గమే తప్పితే… ఆ దైవమే నీకు కీడురా

[02:43.70] ఎదురుకోలేవు విధిని ఈనాడు… ఎరుగరా నిన్ను నీవిక

[02:48.75] రమణి సీతనే కోరిన… నాటి రావణుడు నేల కూలెరా

[02:53.53] విషయ వాంఛలకు… గెలుపు లేదు ఏనాడు

[02:58.56] అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు

[03:03.34] పడతిగా నేను పలుకుతున్నాను… జన్మకే నీకు చరమ గీతాలు

[03:13.16] అసుర ఘాతాలు ఆశనిపాతాలు… దుర్గ హస్తాల ఖడ్గ నాదాలు

[03:17.95] భగ భగ సెగలటు… భుగ భుగ పొగలిటు

[03:20.48] మగువల తెగువలు… భగలుగా రగలగా

[03:22.97] అగ్నిగా రేగిన ఆడతనం… హారతి కోరెను ఈ నిమిషం

[03:27.55] నీ దుర్మరణం దుర్మరణం… దుర్మరణం దుర్మరణం