04 - Poolane Kunukeyamantaa (1)
[00:10.75] పూలనే కునుకేయమంటా..
[00:16.30] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
[00:30.53] పూలనే కునుకేయమంటా..
[00:38.74] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[00:44.32] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[00:47.22] తెలిసోయ్ నిన్న మొన్న..
[00:49.61] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[00:52.81] ఎద చెబుతుంటే విన్నా..
[00:55.19] అయ్యో నాకెదురై ఐరావతమే..
[00:58.38] నేలకి పంపిన తెలి కలువై..
[01:00.75] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[01:06.64] పూలనే కునుకెయ్యమంటా..
[01:12.21] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
[01:49.93] అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
[01:52.85] కనబడునా మనిషై..
[01:55.24] అది జరగదని ఇలా అడుగు వేసిన..
[01:58.44] నిన్ను వలచిన మనసై..
[02:01.09] ప్రతి క్షణము క్షణము..
[02:02.14] నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
[02:06.40] ఇన్ని కలల ఫలితమున..
[02:08.52] కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
[02:12.24] నా చేతిని వీడని గీత నువై ..
[02:14.89] నా గొంతుని వీడని పేరు నువై ..
[02:18.09] తడి పెదవులు తళుకవనా..
[02:19.66] నవ్వునవ్వనా.. ఎంత మధురము..
[02:23.65] పూలనే కునుకేయమంటా..
[02:28.70] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[02:34.28] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[02:37.46] తెలిసోయ్ నిన్న మొన్న..
[02:40.11] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[02:42.76] ఎద చెబుతుంటే విన్నా..
[02:45.41] అయ్యో నాకెదురై ఐరావతమే..
[02:48.33] నేలకి పంపిన తెలి కలువై..
[02:51.27] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[03:31.27] నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
[03:36.30] నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
[03:41.89] నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
[03:47.20] నా రాతి గుండెని తాకుతూ..
[03:49.86] శిల్పం లాగా మార్చేసిందా..
[03:53.04] యుగములకైనా మగనిగా వీణ్ణే..
[03:58.36] పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
[04:04.20] ప్రతి ఉదయాన తన వదనాన్నే..
[04:09.52] నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
[04:15.09] పూలనే కునుకేయమంటా..
[04:20.40] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:25.71] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[04:29.17] తెలిసోయ్ నిన్న మొన్న..
[04:31.59] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[04:34.50] ఎద చెబుతుంటే విన్నా..
[04:37.15] అయ్యో నాకెదురై ఐరావతమే..
[04:40.34] నేలకి పంపిన తెలి కలువై..
[04:42.71] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:48.57] పూలనే కునుకెయ్యమంటా..
[04:53.60] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
[04:57.10] M.N.V.V
