Sarigame
[00:09.32] ఏ..హే
[00:15.70] say సా సా
[00:17.82] say రీ రీ
[00:19.95] say గ గ
[00:26.89] say మార్చి వేసేయ్...మార్చి వేసేయ్
[00:31.14] మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
[00:36.77] మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
[00:37.58] మార్చి వేసేయ్
[00:38.16] Thats what we say
[00:40.55] ఒహో హో హో హో
[00:47.45] Everybody
[01:01.83] సారీగమే పదనిసే
[01:06.36] మార్చి వేసేయ్
[01:08.48] Thats what we say
[01:10.87] సారీగమే పదనిసే
[01:15.13] మార్చి వేసేయ్
[01:17.25] Thats what we say
[01:18.84] తెలుసుకో లక్కు పావుకిలో
[01:20.44] లాసు పావుకిలో
[01:21.50] లేబర్ పావుకిలో
[01:23.09] చేర్చుకో
[01:23.89] భక్తి పావుకిలో
[01:24.95] హోవు పావుకిలో టాలెంటు పావుకిలో
[01:27.34] అన్నిట్ని కలిపి కట్టిన
[01:28.93] పెద్ద పొట్లమే secret of success
[01:32.66] సారీగమే పదనిసే
[01:36.91] మార్చి వేసేయ్
[01:39.03] Thats what we say
[01:41.14] ఈ సంగీతం సొంత గీతం
[01:45.42] వేదనలో పుట్టిన గీతం
[01:49.94] To be a star
[01:52.06] We'll show you how
[01:54.46] reach for the skys
[01:56.04] and
[01:56.58] never never give it up
[01:58.70] we're wicked
[02:01.11] just kick it
[02:03.51] we're wicked
[02:05.91] just kick it
[02:30.70] బాధే విజయపు రహస్యము
[02:34.14] We are the boys...We are the boys
[02:42.39] We are the boys...We are the boys
[02:50.89] పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి
[02:55.13] ప్రేమ లీలలో పాటం ఖాళిలేరా
[02:59.40] Adolescent age లో సుఖాలెన్నో కోరి
[03:03.69] దెబ్బలెన్నో తిన్నాం కదరా
[03:07.94] తప్పైన దారిలో వెళ్ళాం రైటైన రూటు కనుగొన్నాం
[03:13.02] Mistakes are the secret of success
[03:16.47] మేము పారిపోయాం లోకాన్నెరిగాం
[03:18.85] ఆమె కోసమే పనిలో పడ్డాం
[03:21.53] Love is the secret of success
[03:25.24] సారీగమే పదనిసే
[03:29.22] మార్చి వేసేయ్
[03:31.39] Thats What we Say
[03:33.77] సారీగమే పదనిసే
[03:38.03] మార్చి వేసేయ్
[03:40.42] Thats what we Say
[03:45.70] Here we come Here we comin
[03:47.32] Yeah..we comin up with something and
[03:48.65] u know that we are bringing it to number one
[03:49.98] Full of fun and laughter
[03:51.02] Comin' a li'l faster
[03:52.11] Yeah you know we're having fun
[03:54.23] కోతిలాగా ఉడంలాగ పట్టిందల్లా పట్టు పట్టు
[03:56.34] మాటిమాటికొచ్చునా అవకాశం అన్నౌంచె చేసి వచ్చునా
[03:57.68] లేబిల్ల్ తోటి వచ్చునా ఏదో రోజు వచ్చురా
[04:02.26] Seize the day
[04:03.57] సారీగమే పదనిసే
[04:07.31] మార్చి వేసేయ్
[04:09.43] Thats what we say
[04:11.57] ఈ సంగీతం సొంత గీతం
[04:16.12] వేదనలో పుట్టిన గీతం
[04:20.37] To be a star
[04:22.49] We'll show you how
[04:24.89] reach for the skies and
[04:26.74] never never give it up
[04:29.14] సుత్తిరా సోదిరా కష్టమ్రా నష్టమ్రా
[04:31.26] అయినా గాని గట్టిగా చెబుతారా
[04:33.12] గెలుపుకి secret గెలుపుకి shortcut
[04:35.54] నిజాయతి నిజాయతి నిజాయతి రా
[04:37.93] నిజాయతి విజయపు రహస్యము
[04:41.62] ఒహో హో హో హో
[05:00.62] నిజాయతి విజయపు రహస్యము
[05:05.14] ఒహో హో హో హో
[05:26.13] నిజాయతి విజయపు రహస్యము
[05:31.19] ఒహో హో హో హో
[05:37.34] స రి గ మే
[05:39.46] ఒహో హో హో హో
[05:43.71] స రి గ మే
[05:52.73] నిజాయతి విజయపు రహస్యము
