Kannula Baasalu
[00:30.89] కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
[00:36.49] ఒకవైపు చూపి మరువైపు దాచగ
[00:40.21] అద్దాల మనసు కాదులే
[00:42.33] చేతులు సంద్రాన్ని మూయలేవులే
[00:45.78] ఇవి అద్దాల మనసు కాదులే
[00:48.17] చేతులు సంద్రాన్ని మూయలేవులే
[00:51.89] గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
[00:57.74] దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
[01:03.57] ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
[01:09.42] అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
[01:15.80] హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
[01:33.33] ఒకవైపు చూపి మరువైపు దాచగ
[01:36.52] అద్దాల మనసు కాదులే
[01:38.64] చేతులు సంద్రాన్ని మూయలేవులే
[02:26.73] అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
[02:32.57] కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
[02:38.69] దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే
[02:44.79] మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే
[02:50.11] కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా
[02:56.27] అల కడలి దాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట
[03:02.11] కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
[03:08.24] ఒకవైపు చూపి మరువైపు దాచగ
[03:11.16] అద్దాల మనసు కాదులే
[03:13.28] చేతులు సంద్రాన్ని మూయలేవులే
[03:56.58] లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే
[04:01.36] ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే
[04:07.48] మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
[04:13.06] భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
[04:19.17] ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
[04:25.82] నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే
[04:31.40] ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
[04:37.24] అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
[04:43.08] కన్నుల బాసలు
[04:45.74] హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
[04:52.11] ఒకవైపు చూపి మరువైపు దాచగ
[04:55.03] అద్దాల మనసు కాదులే
[04:57.69] చేతులు సంద్రాన్ని మూయలేవులే
[05:01.14] గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
[05:06.45] దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
