Lrc Player

Telusuna

Chitra
[04:36.31]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:13.09] 🎶🎶

[00:23.45] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

[00:29.30] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

[00:35.41] నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక

[00:40.98] నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక

[00:46.87] ఎలా ఎలా దాచి ఉంచేది

[00:52.71] ఎలా ఎలా దాన్ని ఆపేది

[00:58.83] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

[01:04.67] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

[01:10.77] 🎼🎼

[01:34.15] అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది

[01:40.00] పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది

[01:45.85] కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు

[01:51.69] ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో

[01:57.53] కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

[02:03.37] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

[02:09.21] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

[02:15.59] 🎶🎶

[03:02.34] గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే

[03:07.92] తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే

[03:13.76] నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు

[03:19.62] గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే

[03:25.73] అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని

[03:31.57] తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక

[03:37.44] అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

[03:43.26] నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక

[03:49.10] నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక

[03:55.21] ఎలా ఎలా దాచి ఉంచేది

[04:00.79] ఎలా ఎలా దాన్ని ఆపేది

[04:06.63] కలవనా కలవనా నేస్తమా అలవాటుగా

[04:12.50] పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా