[iSongs.info] 04 - Poolane Kunukeyamantaa (1)
[00:10.99] పూలనే కునుకేయమంటా..
[00:16.30] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
[00:33.17] పూలనే కునుకేయమంటా..
[00:38.75] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[00:44.33] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[00:47.28] తెలిసోయ్ నిన్న మొన్న..
[00:50.01] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[00:52.92] ఎద చెబుతుంటే విన్నా..
[00:55.35] అయ్యో నాకెదురై ఐరావతమే..
[00:58.54] నేలకి పంపిన తెలి కలువై..
[01:01.20] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[01:07.38] పూలనే కునుకెయ్యమంటా..
[01:12.16] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
[01:49.93] అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
[01:53.68] కనబడునా మనిషై..
[01:55.53] అది జరగదని ఇలా అడుగు వేసిన..
[01:58.49] నిన్ను వలచిన మనసై..
[02:01.13] ప్రతి క్షణము క్షణము..
[02:02.21] నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
[02:04.65] ఇన్ని కలల ఫలితమున..
[02:08.09] కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
[02:12.12] నా చేతిని వీడని గీత నువై ..
[02:15.13] నా గొంతుని వీడని పేరు నువై ..
[02:17.80] తడి పెదవులు తళుకవనా..
[02:19.95] నవ్వునవ్వనా.. ఎంత మధురము..
[02:23.40] పూలనే కునుకేయమంటా..
[02:28.79] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[02:34.96] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[02:37.38] తెలిసోయ్ నిన్న మొన్న..
[02:39.86] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[02:43.04] ఎద చెబుతుంటే విన్నా..
[02:45.77] అయ్యో నాకెదురై ఐరావతమే..
[02:48.45] నేలకి పంపిన తెలి కలువై..
[02:51.17] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[03:06.73] నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
[03:36.58] నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
[03:42.27] నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
[03:47.86] నా రాతి గుండెని తాకుతూ..
[03:49.99] శిల్పం లాగా మార్చేసిందా..
[03:53.79] యుగములకైనా మగనిగా వీణ్ణే..
[03:58.83] పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
[04:06.92] ప్రతి ఉదయాన తన వదనాన్నే..
[04:11.17] నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
[04:15.41] పూలనే కునుకేయమంటా..
[04:20.50] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:26.44] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[04:31.52] తెలిసోయ్ నిన్న మొన్న..
[04:32.29] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[04:36.92] ఎద చెబుతుంటే విన్నా..
[04:38.03] అయ్యో నాకెదురై ఐరావతమే..
[04:41.73] నేలకి పంపిన తెలి కలువై..
[04:43.15] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:49.06] పూలనే కునుకెయ్యమంటా..
[04:55.44] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
