[iSongs.info] 03 - Kaanunna Kalyanam
[00:16.51] కానున్న కళ్యాణం ఏమన్నది
[00:20.23] స్వయంవరం మనోహరం
[00:24.22] రానున్న వైభోగం ఎటువంటిది
[00:28.20] ప్రతిక్షణం మరో వరం
[00:32.19] విడువని ముడి ఇది కదా
[00:35.93] ముగింపులేని గాధగా
[00:41.25] తరముల పాటుగా
[00:44.96] తరగని పాటగా
[00:48.95] ప్రతి జత సాక్షిగా
[00:52.94] ప్రణయము నేలగా సదా
[00:57.21] కన్నుల్లోని కలలు అన్ని
[01:00.38] కరిగిపోని కలలుగా
[01:05.16] కళ్ళముందు పారాడగా
[01:09.15] కన్నుల్లోని కలలు అన్ని
[01:12.60] కరిగిపోని కలలుగా
[01:16.86] కళ్ళముందు పారాడగా
[01:38.37] చుట్టు ఎవరూ ఉండరుగా
[01:42.11] కిట్టని చూపులుగా
[01:46.36] చుట్టాలంటూ కొందరుండాలిగా
[01:50.07] దిక్కులు ఉన్నవిగా
[01:53.00] గట్టిమేలమంటూ ఉండగా
[01:56.72] గుండెలోని సందడి చాలదా
[02:00.71] పెళ్లి పెద్దలెవరు మనకి
[02:04.44] మనసులే కదా అవా సరే
[02:08.95] కన్నుల్లోని కలలు అన్ని
[02:12.14] కరిగిపోని కలలుగా
[02:16.92] కళ్ళముందు పారాడగా
[02:21.44] కన్నుల్లోని కలలు అన్ని
[02:24.36] కరిగిపోని కలలుగా
[02:29.14] కళ్ళముందు పారాడగా
[02:50.66] తగు తరుణం ఇది కదా
[02:54.38] మదికి తెలుసుగా
[02:58.36] తదుపరి మరి ఏమిటటా
[03:02.35] తమరి చొరవట
[03:05.26] బిడియమిదేంటి కొత్తగా
[03:09.25] తరుణికి తెగువ తగదుగా
[03:12.97] పలకని పెదవి వెనక
[03:16.43] పిలువు పోల్చుకో సరే మరి
[03:21.20] కన్నుల్లోని కలలు అన్ని
[03:24.13] కరిగిపోని కలలుగా
[03:28.91] కళ్ళముందు పారాడగా
[03:33.42] కన్నుల్లోని కలలు అన్ని
[03:36.34] కరిగిపోని కలలుగా
[03:41.39] కళ్ళముందు పారాడగా
