Lrc Player

[iSongs.info] 02 - Inthandham

Unknown artist
[03:38.88]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.83] ఇంతందం దారి మల్లిందా

[00:14.08] భూమిపైకే చేరుకున్నదా

[00:19.12] లేకుంటే చెక్కి ఉంటారా

[00:23.38] అచ్చు నీలా శిల్ప సంపదా

[00:27.89] జగత్తు చూడనీ

[00:30.30] మహత్తు నీదేలే

[00:32.69] నీ నవ్వు తాకి

[00:34.55] తరించె తపస్సీలా

[00:37.47] నిశీదులన్నీ తలొంచే

[00:40.66] తుషారాణివా

[00:43.84] విసుక్కునె వెళ్ళాడు చందమామయే

[00:48.39] నువ్వుంటే నా పనేంటనే

[00:53.18] ఈ నేలకే దిగేను కోటి తారలే

[00:57.96] నీకంత వెన్నెలేంటనే

[01:22.17] నీదే వేలు తాకి

[01:24.06] నేలే ఇంచు పైకి

[01:26.71] తేలే వింత వైఖరీ

[01:31.49] వీడే వీలు లేని

[01:33.62] ఏదో మాయలోకి

[01:36.27] లాగే పిల్ల తెంపరీ

[01:39.99] నదిలా దూకేటి

[01:41.86] నీ పైట సహజగుణం

[01:44.78] పులిలా దాగుంది

[01:46.69] వేటాడే పడుచుతనం

[01:49.62] దాసోహమంది నా ప్రపంచమే

[01:52.54] అదంత నీ దయే

[01:55.48] విసుక్కునె వెళ్ళాడు చందమామయే

[02:00.26] నువ్వుంటే నా పనేంటనే

[02:04.78] ఈ నేలకే దిగేను కోటి తారలే

[02:10.12] నీకంత వెన్నెలేంటనే

[02:33.77] చిలకే కోక కట్టి

[02:36.45] నిన్నే చుట్టుముట్టి

[02:38.58] సీతాకోకలాయేనా

[02:43.36] విల్లే ఎక్కు పెట్టి

[02:45.74] మెల్లో తాళి కట్టి

[02:48.15] మరలా రాముడవ్వనా

[02:52.13] అందం నీ ఇంట

[02:54.00] చేస్తోందా ఊడిగమే

[02:56.66] యుద్ధం చాటింది

[02:58.53] నీపైన ఈ జగమే

[03:01.46] దాసోహమంది నా ప్రపంచమే

[03:04.64] అదంత నీ దయే

[03:07.56] విసుక్కునె వెళ్ళాడు చందమామయే

[03:12.38] నువ్వుంటే నా పనేంటనే

[03:16.89] ఈ నేలకే దిగేను కోటి తారలే

[03:21.94] నీకంత వెన్నెలేంటనే