[iSongs.info] 01 - Oh Sita Hey Rama
[00:11.69] ఓ సీతా వదలనిక తోడౌతా
[00:17.00] రోజంతా వెలుగులిడు నీడౌతా
[00:22.85] దారై నడిపేనే చేతి గీత
[00:25.54] చేయి విడువక సాగుతా
[00:28.46] తీరం తెలిపెనే నుదుటి రాత
[00:31.12] నుదుట తిలకమై వాలుతా
[00:34.57] కనులలో మెరుపులా తారాడే
[00:37.49] కలని నేనౌతా
[00:39.88] హే రామా ఒకరికొకరౌతామా
[00:45.46] కాలంతో కలిసి అడుగేస్తామా
[00:51.04] రేపేం జరుగునో రాయగలమా
[00:53.69] రాసే కలములా మారుమా
[00:56.35] జంటై జన్మనే గీయగలమా
[00:59.27] గీసే కుంచెనే చూపుమా
[01:02.73] మెరుపులో ఉరుములో దాగుంది
[01:05.65] నిజము చూడమ్మా
[01:08.31] ఓ సీతా వదలనిక తోడౌతా
[01:13.35] హే రామా ఒకరికొకరౌతామా
[01:59.57] నేరుగా పైకి తెలుపని
[02:01.96] పలుకులన్నీ నీ చూపులై
[02:05.14] నేలపై వాలుతున్నవి
[02:07.54] అడుగు అడుగున పువ్వులై
[02:10.72] ఓ వైపేమో ఓపలేని మైకం
[02:16.04] లాగుతోంది మరోవైపు లోకం
[02:21.35] ఏమి తోచని సమయమో
[02:24.01] ఏది తేల్చని హృదయమో
[02:26.93] ఏమో బిడియమో నియమమో
[02:29.62] నన్నాపే గొలుసు పేరేమో
[02:55.91] నిదుర లేపడుగు ఒక్క
[02:58.04] నీ పేరే కలవరిస్తానులే
[03:01.49] నిండు నూరేళ్ల కొలువనే
[03:03.91] తెలిసి జాగు చేస్తావులే
[03:07.11] ఎపుడు లేదే ఏదో వింత బాధే
[03:12.42] వంత పాడే క్షణం ఎదురాయే
[03:17.76] కలిసొస్తావా ఓ కాలమా
[03:20.43] కలలు కునుకులా కలుపుమా
[03:23.62] కొలిచే మనిషితో కొలువు ఉండేలా
[03:26.81] నీ మాయ చూపమ్మా
[03:29.24] హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
[03:34.55] కాలంతో కలిసి అడుగేస్తామా
[03:40.66] దారై నడిపేనే చేతి గీత
[03:43.05] చేయి విడువక సాగుతా
[03:45.96] తీరం తెలిపెనే నుదుటి రాత
[03:48.88] నుదుట తిలకమై వాలుతా
[03:52.07] కనులలో మెరుపులా తారాడే
[03:55.28] కలని నేనౌతా
