Lrc Player

[iSongs.info] 02 - Deva Deva

Unknown artist
[03:08.79]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.21] నా గుండెల్లో ఈ దీపాలే

[00:16.72] నీ వైపే చూడగా

[00:20.71] నిన్నే చూసి… నిన్నే చేరి

[00:24.96] పెను జ్వాలై మారగా

[00:30.27] తనువున జ్వాల పెరిగిన వేళా

[00:34.26] కాలిపోయానిలా

[00:37.74] ఈ మంటల్లో సరికొత్తగా

[00:42.26] జన్మించా ప్రేమగా

[00:46.52] ఓం దేవా దేవా..!

[00:48.70] ఓం దేవా దేవా నమః

[00:53.49] నమో నమః

[00:55.34] ఓం దేవా దేవా..!

[00:57.21] ఓం దేవా దేవా నమః

[01:01.99] నమో నమహొమ్

[01:04.38] బ్రతికించినావే నా బ్రతుకు

[01:07.57] నీ చెలిగా కలగా

[01:12.35] ఓం దేవా దేవా..!

[01:14.52] ఓం దేవా దేవా నమః

[01:19.03] నమహొ నమః

[01:21.42] (నమహొ నమః)

[01:38.69] ఉంది ఉందంట నీ ప్రేమ అనాదిగా

[01:42.14] వచ్చి మన వెంట ఉందంటా ఉగాదిగా

[01:46.40] ఆ తీపి గాధే అయ్యిందే పునాదిగా

[01:50.64] ఈ దారిలో… ఈ దారిలో

[01:55.17] దారం నేను నువ్వింకా బంధానివి

[01:59.16] యాగాన్ని నేను… నీ నవ్వే మంత్రాక్షరి

[02:03.41] పొందాలి జంటై… సరాగాల సారమే

[02:07.92] ఈ లీలలో… ఈ లీలలో

[02:13.23] అణువణువులలోనే అణువుగా దాగే

[02:17.48] ప్రాణ భాగానివే

[02:20.94] ఈ మంటల్లో సరికొత్తగా

[02:25.19] జన్మించా ప్రేమగా

[02:29.44] ఓం దేవా దేవా..!

[02:31.56] ఓం దేవా దేవా నమః

[02:36.36] నమో నమః

[02:38.20] ఓం దేవా దేవా..!

[02:40.33] ఓం దేవా దేవా నమః

[02:44.84] నమో నమః నమహొ

[02:50.42] (నమహొ నమహొ)

[02:58.67] (నమహొ నమహొ).. ..