Lrc Player

[iSongs.info] 01 - Kumkumala

Unknown artist
[04:38.44]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.55] పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది

[00:19.15] నీకై క్షణాల్లో

[00:22.87] పడిపోని మనసే ఏది

[00:29.77] ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే

[00:34.02] తన ఆస్తి మొత్తాన్నే

[00:36.42] ఖర్చే పెట్టుంటాడే

[00:39.88] అందాల నీ కంటి కాటుకతో

[00:44.12] రాసే ఉంటాడే

[00:46.51] నా నుదిటి రాతలనే

[00:49.70] కుంకుమల నువ్వే చేరగా ప్రియా

[00:53.96] కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

[00:57.94] వేకువలా నువ్వే చూడగా ప్రియా

[01:02.98] వెండి వర్షనయ్యా వేడుకలాగా

[01:09.88] కుంకుమల నువ్వే చేరగా ప్రియా

[01:14.40] కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

[01:18.65] వేకువలా నువ్వే చూడగా ప్రియా

[01:23.43] వెండి వర్షనయ్యా వేడుకలాగా

[02:12.32] ఓ మౌనంగా మనసే మీటే

[02:15.23] మధురాలా వీణవు నువ్వే

[02:17.88] ప్రతి ఋతువున పూలే పూసే

[02:20.81] అరుదైన కొమ్మవు నువ్వే ఆ…

[02:27.98] బ్రతుకంతా చీకటి చిందే

[02:30.68] అమావాసై నేనే ఉంటె

[02:33.34] కలిశావే కలిగించావే

[02:36.02] దీపావళి కలనే

[02:37.62] జాబిల్లే నీ వెనకే నడిచేనే

[02:41.35] నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే

[02:47.45] అందాల నీ కంటి కాటుకతో

[02:51.97] పై వాడే రాసే నా నుదిటి రాతలనె

[02:59.93] కుంకుమల నువ్వే చేరగా ప్రియా

[03:04.19] కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

[03:08.70] వేకువలా నువ్వే చూడగా ప్రియా

[03:13.22] వెండివర్షానయ్యా వేడుకలాగా

[03:20.39] కుంకుమల నువ్వే చేరగా ప్రియా

[03:24.90] కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా

[03:29.15] వేకువలా నువ్వే చూడగా ప్రియా

[03:33.72] వెండివర్షానయ్యా వేడుకలాగా

[04:00.56] కుంకుమల నువ్వే చేరగా ప్రియా

[04:13.04] కోటి వర్ణాలయ్య నేను ఇలాగా