[iSongs.info] 01 - Yemaindhi Ee Vela
[00:21.31] ఏమైంది ఈ వేళ
[00:25.03] ఎదలో ఈ సందడేలా
[00:28.74] మిల మిల మిల మేఘమాలా
[00:33.00] చిటపట చినుకేయు వేళ
[00:36.45] చెలి కులుకులు చూడగానే చిరు
[00:41.76] చెమటలు పోయనేల..
[00:47.89] ఏ శిల్పి చెక్కెనీ శిల్పం
[00:51.87] సరికొత్తగా వుంది రూపం
[00:56.12] కనురెప్ప వేయనీదు ఆ అందం
[01:00.64] మనసులోన వింత మొహం
[01:04.62] మరువలేని ఇంద్ర జాలం
[01:08.87] వానలోన ఇంత దాహం
[01:57.22] చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
[02:04.65] తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
[02:12.67] తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే
[02:20.91] అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
[02:28.61] నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
[02:36.61] చిలిపి కనులు తాళమేసే
[02:40.61] చినుకు తడికి చిందులేసే
[02:44.60] మనసు మురిసి పాటపాడే
[02:48.84] తనువు మరిచి ఆటలాడే
[02:57.34] ఏమైంది ఈ వేళ
[03:00.79] ఎదలో ఈ సందడేలా
[03:04.51] మిల మిల మిల మేఘమాలా
[03:08.50] చిటపట చినుకేయు వేళ
[03:12.52] చెలి కులుకులు చూడగానే చిరు
[03:17.34] చెమటలు పోయనేల..
[04:00.89] ఆమె అందమే చూస్తే
[04:04.08] మరి లేదు లేదు నిదురింక
[04:08.33] ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
[04:16.56] తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా
[04:24.53] తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
[04:32.50] కనుల ఎదుటే కలగా నిలిచా
[04:37.02] కలలు నిజమై జగము మరిచా
[04:41.00] మొదటి సారి మెరుపు చూసా
[04:45.25] కడలిలాగే ఉరకలేసా
