Lrc Player

Vaaru veeru

Nani
[04:44.81]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.92] ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

[00:26.38] అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

[00:31.88] ఇంతకు ముండేవారు ఇంతగా నాకెవరు

[00:37.38] చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు

[00:43.63] ఒక నిమిషం కోపంతో మరు నిమిషం నవ్వులతో

[00:49.13] నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో

[00:54.63] నీ పంతము ఏమిటి అని ఈ బందం మనది అని

[01:00.13] నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఇంతకు

[01:05.38] ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

[01:10.63] అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

[01:49.88] ఎందుకో ఏమిటో నేను చెప్పలేను కానీ

[01:55.70] కలిసావు తియ్యనైన వేళ

[02:00.89] చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో

[02:06.92] మరిచాను గుండెలోని జ్వాల

[02:11.13] ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది

[02:16.63] నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

[02:25.13] ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

[02:30.64] అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

[03:29.13] ఎవరిని చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే

[03:35.38] నీ తీరే ఆశ రేపే నాలో

[03:40.39] నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే

[03:46.13] చుసలె అనను నేను నీలో

[03:50.65] ప్రియమైన సమయమా గమనమ చెప్పవే అతనికి

[03:55.88] ఈ చిరు చిరు పయనమే మడురమయి నిలిచిపోతుందని

[04:04.38] ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

[04:09.88] అంతగా గుచి గుచి చెప్పేటందుకు నేనెవరు

[04:15.88] ఒక నిమిషం కోపంతో మరు నిమిషం నవ్వులతో

[04:21.38] నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో

[04:26.88] నీ పంతము ఏమిటి అని ఈ బందం మనది అని

[04:33.13] నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఇంతకు