Lrc Player

[iSongs.info] 03 - Life Of Ram

Unknown artist
[06:04.63]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:53.74] ఏ దారెదురైన ఎటువెలుతుందో అడిగానా

[00:58.78] ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.

[01:04.11] ఏం చూస్తూ ఉన్నా నె వెతికానా ఏదైనా

[01:09.41] ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

[01:14.50] కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా

[01:19.29] ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

[01:25.68] ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై…. ఉంటానంటున్న

[01:31.00] ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

[01:35.77] నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు

[01:41.13] ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు

[01:46.44] నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది

[01:52.02] నా యద లయను కుసలము అడిగిన

[01:54.67] గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

[02:40.10] ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా

[02:45.14] కాలం ఇపుడే నను కనదా

[02:49.66] అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా

[02:56.03] తుది లేని కథ నేనుగా

[03:01.35] గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక

[03:06.39] కాలు నిలవదు యే చోటా

[03:10.64] నిలకడగ

[03:12.00] యే….. చిరునామా లేక

[03:14.65] యే బదులు పొందని లేఖ

[03:17.06] ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా

[03:22.40] నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు

[03:27.72] ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు

[03:33.04] నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది

[03:38.36] నా యద లయను కుసలము అడిగిన

[03:41.01] గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

[04:15.28] లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం

[04:21.14] నాకే సొంతం అంటున్నా విన్నారా

[04:26.72] నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న

[04:31.77] రాకూడదు ఇంకెవరైనా

[04:37.10] అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న

[04:42.41] ఎంతో ఊరిస్తూ ఉంది.

[04:46.66] జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగ చంతనే ఉన్నా

[04:53.30] అంటూ ఊయలలూపింది జోలాలి

[04:58.62] తానే…. నానే…. నానినే……

[05:03.93] తానే…. నానే…. నానినే……

[05:09.51] తానే…. నానే…. నానినే……

[05:14.85] తానే…. నానే…. నానినే……

[05:31.08] తానే…. నానే…. నానినే……

[05:36.16] తానే…. నానే…. నానినే……