Lrc Player

Kannuna kalyanam

Unknown
[03:50.11]·Synced by Aparna Mulakaledu·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.06] ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ

[00:16.47] కానున్న కళ్యాణం ఏమన్నది

[00:19.65] స్వయంవరం మనోహరం

[00:24.20] రానున్న వైభోగం ఎటువంటిది

[00:27.66] ప్రతి క్షణం మరో వరం

[00:32.20] విడువని ముడి ఇది కదా

[00:35.92] ముగింపులేని గాధగా

[00:40.98] తరముల పాటుగా, ఆ ఆ

[00:44.95] తరగని పాటగా

[00:49.47] ప్రతి జత సాక్షిగా

[00:52.92] ప్రణయమునేలగా సదా

[00:56.93] కన్నుల్లోని కలలు అన్ని

[01:00.36] కరిగిపోని కలలుగా

[01:04.87] కళ్ళముందు పారాడగా

[01:09.13] కన్నుల్లోని కలలు అన్ని

[01:12.05] కరిగిపోని కలలుగా

[01:16.83] కళ్ళముందు పారాడగా, ఆ ఆ

[01:38.52] చుట్టు ఎవరూ ఉండరుగా

[01:41.97] కిట్టని చూపులుగా

[01:46.49] చుట్టాలంటూ కొందరుండాలిగా

[01:49.68] దిక్కులు ఉన్నవిగా

[01:53.39] గట్టిమేలమంటూ ఉండగా

[01:56.85] గుండెలోని సందడి చాలదా

[02:00.57] పెళ్లి పెద్దలెవరు మనకి

[02:04.56] మనసులే కదా టెన్ టు ఫైవ్

[02:06.94] అవా..! సరే..!!

[02:09.07] కన్నుల్లోని కలలు అన్ని

[02:11.99] కరిగిపోని కలలుగా

[02:16.77] కళ్ళముందు పారాడగా

[02:20.26] కన్నుల్లోని కలలు అన్ని

[02:23.71] కరిగిపోని కలలుగా

[02:28.74] కళ్ళముందు పారాడగా, ఆ ఆ

[02:50.52] తగు తరుణం ఇది కదా

[02:53.98] మదికి తెలుసుగా

[02:58.77] తదుపరి మరి ఏమిటటా

[03:01.69] తమరి చొరవట..!

[03:05.41] బిడియమిదేంటి కొత్తగా

[03:08.60] తరుణికి తెగువ తగదుగా

[03:12.58] పలకని పెదవి వెనక

[03:16.30] పిలువు పోల్చుకో

[03:18.96] సరే మరి.!

[03:21.08] కన్నుల్లోని కలలు అన్ని

[03:24.00] కరిగిపోని కలలుగా

[03:28.82] కళ్ళముందు పారాడగా

[03:33.33] కన్నుల్లోని కలలు అన్ని

[03:35.99] కరిగిపోని కలలుగా

[03:40.80] కళ్ళముందు పారాడగా, ఆ ఆ