[iSongs.info] Katha Vintava
[00:35.98] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[00:42.09] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:00.42] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:06.14] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:11.45] ఆమె సన్నగా నవ్వింది
[01:14.64] చూపు వెన్నెలై కురిసింది
[01:17.56] ఇద్దరి మనసులలోన
[01:20.75] ఎదో అల్లరీ సాగింధీ
[01:23.97] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:30.08] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[02:17.63] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:23.47] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:35.42] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:41.80] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:50.56] కొంటె బాణాలతో గాయపరచదులే
[02:56.14] తీయని మైకమే తనువు తాకిందిలే
[03:05.70] తనువు తాకిందిలే
[03:12.09] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:17.94] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[03:23.78] ఆమె సన్నగా నవ్వింది
[03:26.70] చూపు వెన్నెలై కురిసింది
[03:29.63] ఇద్దరి మనసులలోన
[03:32.55] ఎదో అల్లరీ సాగింధీ
[03:36.00] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:42.11] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[04:29.39] కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
[04:35.27] ఏమిటో హాయిలే ఏ పని సాగదే
[05:02.36] ఏదో అందామన్న మాట రాకున్నది
[05:08.47] మనసులో రాగమై రవళించెనే
[05:17.77] సాగేనే ఈ కథ
[05:24.15] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:29.99] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[05:35.57] ఆమె సన్నగా నవ్వింది
[05:38.75] చూపు వెన్నెలై కురిసింది
[05:41.41] ఇద్దరి మనసులలోన
[05:44.33] ఎదో అల్లరీ సాగింధీ
[05:48.05] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:54.16] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
