[iSongs.info] 01 - Kanulu Navainaa
[00:02.58] జిందగీ కె లియే జాన్ జరూరి హై
[00:06.86] జీనే కె లియే అర్మాన్ జరూరి హై
[00:10.05] ఇస్ జానో అర్మాన్ కె లియే తేరే ముస్కాన్ జరూరి హై
[00:14.03] ఔర్ ముస్కాన్ కె లియే మేరీ జాన్ దేదుంగ యా కిసి కి జాన్ లుంగా.
[00:43.80] కనులు నావైన కలలు నీవేలే
[00:51.50] పెదవి నాదైన పిలుపు నీదేలే
[00:59.47] ఈ గుండె నాదైన ఉండేది నువ్వేలే
[01:07.45] ఈ ప్రాణం నాదైన ఊపిరి నువ్వేలే
[01:15.69] మహా బాగుంది మాయలాగా ఉంది
[01:23.41] మరో లోకంలో మనసు దూకింది
[01:31.65] కనులు నావైన కలలు నీవేలే
[01:39.61] పెదవి నాదైన పిలుపు నీదేలే
[02:03.25] నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా
[02:07.50] నన్నేమో నీకిచ్చేసాగా గుండెతో గుండెనే ఇలా
[02:14.97] గుచ్చేసా దండలా
[02:19.22] జనోనా జనోసనం నచ్చింది ప్రేమ తనం
[02:27.75] నీ నవ్వు న మరణం నీ చూపే నా జననం
[02:35.72] మహా బాగుంది మాయలాగా ఉంది
[02:43.42] మరో లోకంలో మనసు దూకింది
[03:07.35] నాదంటూ నీదంటూ ఏముంది కొత్తగా
[03:11.34] ఇద్దరినీ కరిగించేసాక జన్మతో జన్మకి ఇలా
[03:19.03] ముడి వేద్దాం గట్టుకిగా
[03:23.28] జనోనా జనోసనం ప్రేమంటే పిచ్చితనం
[03:31.53] నువ్వేలే నా చలనం నీపేరే నా మననం
[03:38.97] మహా బాగుంది మాయలాగా ఉంది
[03:47.21] మరో లోకంలో మనసు దూకింది
[04:07.93] కనులు నావైన కలలు నీవేలే
[04:15.89] పెదవి నాదైన పిలుపు నీదేలే
