Lrc Player

Kanulo thadi

S. P kalyan charan, harini
[03:58.79]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:09.59] నిన్న నీది కాదు నేడు నీతో రాదు అనకూ...

[00:15.84] చేసుకున్నదంతా మోయమన్నదే బ్రతుకు....

[00:20.58] ఉన్న మాటా అంటే ఎందుకంట నీకు ఉలుకూ ...

[00:26.12] కళ్ళు మూసుకుంటే ఎవరు చూడలేరు అనుకోకు..

[00:31.84] కన్నుల్లో తడి రుజువే.. కాలానికి కథ రుజువే..

[00:38.08] కడదాకా ఈ బరువే.. మోయాలి నువ్వే..

[00:43.08] మౌనములో మది రుజువే.. ప్రాణానికి విధి రుజువే..

[00:48.83] కలలాగా నీ నిదురే మార్చిందే నువ్వే ..

[00:54.59] అడియాసే పడదోసే గాయాలే మానవులే

[01:00.58] అనుకోని పొరపాటే అని

[01:02.83] ఏ కళ్ళను కప్పి తప్పించుకోలేవులే...

[01:31.59] నేరం నువ్వు చేస్తుంటే

[01:34.09] కళ్ళు కప్పుకోదు కాలం

[01:36.58] మౌనం దాటేస్తుంటే

[01:39.58] నోరు కట్టుకోదు లోకం

[01:42.84] తరిమితే త్వరపడి

[01:45.33] పరుగు తీసింది నీ వయసు

[01:47.83] నిలకడే కొరవడి

[01:50.84] నలుగుతుందా... మనసు ...

[01:53.58] నువ్వు అల్లాడినా చల్లారదు

[01:56.60] ఈ చీకటే.. తెల్లారదు

[01:59.82] నిలువెల్లా వలవేసి

[02:02.05] నీలో నువ్వు చిక్కావే

[02:05.31] నిన్నల్లో వదిలేసి ఏ దారి కెలుతున్న

[02:08.81] నీ నీడ కనలేవులే

[03:11.08] కలలో నిజముండదని

[03:13.84] మేలుకున్న కళ్ళలోనా..

[03:16.09] కలతే నన్ను విడవదని

[03:18.59] జారుతుంది చెంపపైనా..

[03:22.07] పేరుందని బంధానికి

[03:24.84] దాసోహం అయిపోయాననీ..

[03:27.80] నిలువద్దం నిలతీస్తే

[03:30.80] తలదించుకున్నాను

[03:34.84] నా నీడే వెలివేస్తే

[03:36.07] నే చూడలేనంటూ దాగుండిపోయానులే..