Lrc Player

Chitti adugu

Zia UI Haq
[04:15.71]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:04.82] ఓ సోనియే ఓ సోనియే

[00:11.34] ఓ సోనియే

[00:38.58] అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి

[00:42.33] ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[00:47.08] సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి

[00:50.84] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక

[00:55.34] ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం

[01:00.09] తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం

[01:06.08] ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[01:10.59] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక

[01:39.85] శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది

[01:44.84] ఆ నవ్వులో చురకలే…

[01:48.58] నీ సొంత కలలాగా

[01:51.08] నీ కంట నిలిచింది

[01:53.07] ఆ దివ్వెలో మెరుపులే

[01:57.58] అచ్చంగా తనలా ఉందా అద్దం చూపే నీ రూపం

[02:01.82] నీ సొంత చిరునామాలా కనిపిస్తోందా ఈ మలుపు…

[02:07.58] ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[02:12.07] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక

[02:41.09] ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని బంధమేదో

[02:46.08] ఎదురైంది నీ దారిలో ఓ…

[02:50.33] మాటలకందని భావం మనసెలా గుర్తిస్తుందో

[02:54.33] తెలిసింది ఆ చెలిమితో…

[02:58.83] ఇంకెవరి కల్లో చూసే కలవే నువ్వు ఇన్నాళ్లు

[03:03.58] ఎంత బాగుందో చూడు నీ తొలి వేకువ ఈనాడు

[03:08.83] ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[03:13.09] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక

[03:17.82] అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి

[03:21.33] ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[03:25.83] సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి

[03:30.32] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక

[03:35.08] ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం

[03:39.58] తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం

[03:55.60] (ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా

[03:58.82] ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక x2)

[04:03.83] ఓ సోనియే హే హే….