Ohm Maha prana Deepam
[00:01.51] ఓం మహాప్రాణ దీపం శివం శివం
[00:07.00] మహోకార రూపం శివం శివం
[00:12.25] మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
[00:17.01] మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
[00:22.00] మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం
[00:27.75] భజే మంజునాథం ఓం ...
[00:34.01] నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ
[00:51.51] ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
[00:57.26] చతురుధది సంగమం ... పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
[01:03.50] సప్తస్వరేశ్వరం ... అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం ...
[01:12.26] ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
[01:19.50] దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం
[01:28.25] భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం
[01:31.76] ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
[01:41.26] మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
[01:51.50] ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ
[02:00.76] మహా ప్రాణ దీపం శివం శివం
[02:01.50] భజే మంజునాదం శివం శివం
[02:10.51] డం డం డ ... డంకా నినాద నవ తాండవాడంబరం
[02:16.25] తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం
[02:22.25] ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
[02:28.01] ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం
[02:34.01] పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం. పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
[02:40.01] నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం
[02:46.27] మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
[02:52.76] ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
[02:59.04] మహాకాశ భాశం మహా భానులింగం
[03:04.50] మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
[03:10.75] సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
[03:13.75] శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
[03:17.00] ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
[03:21.01] మహా భీమేశ్వరం
[03:22.51] అమర లింగేశ్వరం
[03:24.01] వామలింగేశ్వరం
[03:25.25] కాశి విశ్వేశ్వరం
[03:27.25] పరం గ్రీష్మేశ్వరం
[03:29.00] త్రయంబకేశ్వరం
[03:30.26] నాగలింగేశ్వరం
[03:32.75] శ్రీ... కేదార లింగేశ్వరం
[03:37.52] అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
[03:39.51] వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
[03:42.25] అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
[03:45.75] అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (2)
[04:07.00] ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం(3)
[04:33.25] ఓం... నమః
[04:34.00] సోమాయచ
[04:34.51] సౌమ్యాయచ
[04:35.25] భవ్యాయచ
[04:36.02] భాగ్యాయచ
[04:36.76] శాంతయచ
[04:37.76] శౌర్యాయచ
[04:38.51] యోగాయచ
[04:39.25] భోగాయచ
[04:40.25] కాలాయచ
[04:41.00] కాంతాయచ
[04:41.77] రమ్యాయచ
[04:42.51] గమ్యాయచ
[04:43.25] ఈశాయచ
[04:44.25] శ్రీశాయచ
[04:45.03] శర్వాయచ
[04:45.75] సర్వాయచ
