Prema_Entha
[00:30.96] ప్రేమ ఎంత మధురం
[00:34.94] ప్రియురాలు అంత కఠినం
[00:39.20] ప్రేమ ఎంత మధురం
[00:42.65] ప్రియురాలు అంత కఠినం
[00:47.44] చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
[00:54.07] మింగినాను హలాహలం
[00:58.05] ప్రేమ ఎంత మధురం
[01:01.51] ప్రియురాలు అంత కఠినం
[01:36.83] ప్రేమించుటేనా నా దోషము
[01:44.80] పూజించుటేనా నా పాపము
[01:52.53] ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
[01:57.04] కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
[02:00.76] నాలోని నీ రూపము
[02:05.27] నా జీవనాధారము
[02:08.99] అది ఆరాలి పోవాలి ప్రాణము
[02:13.57] ప్రేమ ఎంత మధురం
[02:17.02] ప్రియురాలు అంత కఠినం
[03:02.98] నేనోర్వలేను ఈ తేజము
[03:10.68] ఆర్పేయరాదా ఈ దీపము
[03:18.11] ఆ చీకటిలో కలిసే పోయి
[03:22.65] నా రేపటిని మరిచే పోయి
[03:27.18] మానాలి నీ ధ్యానము
[03:30.90] కావాలి నే శూన్యము
[03:34.62] అపుడాగాలి ఈ మూగ గానం
[03:39.39] ప్రేమ ఎంత మధురం
[03:42.85] ప్రియురాలు అంత కఠినం
[03:47.64] చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
[03:53.20] మింగినాను హలాహలం
[03:57.99] ప్రేమ ఎంత మధురం
[04:01.70] ప్రియురాలు అంత కఠినం
