KADALALLE
[00:11.04] కడలల్లె వేచె కనులే
[00:15.58] కదిలేను నదిలా కలలే
[00:30.18] కడలల్లె వేచె కనులే
[00:34.96] కదిలేను నదిలా కలలే
[00:40.02] ఒడి చేరి ఒకటైపోయే
[00:49.83] ఒడి చేరి ఒకటైపోయే
[00:53.83] తీరం కోరే ప్రాయం
[00:59.14] విరహం పొంగెలే
[01:03.39] హృదయం ఊగెలే
[01:08.97] అధరం అంచులే
[01:13.48] మధురం కోరెలే
[01:18.53] అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
[01:23.04] నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
[01:28.11] చెంత చేరి సేదతీరే ప్రాయమిలా
[01:32.90] చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా
[01:38.98] కాలాలు మారినా
[01:44.03] నీ ధ్యాస మారునా
[01:49.36] (కాలాలు మారినా
[01:49.63] నీ ధ్యాస మారునా)
[01:50.43] అడిగింది మోహమే
[01:53.61] నీ తోడు ఇలా ఇలా
[01:57.33] విరహం పొంగెలే
[02:02.11] హృదయం ఊగెలే
[02:07.15] అధరం అంచులే
[02:12.21] మధురం కోరెలే
[02:18.05] కడలల్లె వేచె కనులే
[02:22.83] కదిలేను నదిలా కలలే
[02:27.60] కడలల్లె వేచె కనులే
[02:33.45] కదిలేను నదిలా కలలే
[02:56.83] నిన్నే నిన్నే కన్నులలో
[03:03.74] దాచానులే లోకముగా
[03:11.98] నన్నే నన్నే మలిచానే నీవుగా
[03:15.70] బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం
[03:20.76] ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
[03:25.53] పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
[03:30.58] నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో
[03:36.42] నీలోన చేరగా (నీలోన చేరగా)
[03:41.21] నా నుంచి వేరుగా (నా నుంచి వేరుగా)
[03:46.26] కదిలింది ప్రాణమే… నీవైపు ఇలా ఇలా
