Kadha Vintaava
[00:35.78] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[00:41.89] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:00.22] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:05.94] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:11.25] ఆమె సన్నగా నవ్వింది
[01:14.44] చూపు వెన్నెలై కురిసింది
[01:17.36] ఇద్దరి మనసులలోన
[01:20.55] ఎదో అల్లరీ సాగింధీ
[01:23.77] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:29.88] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[02:17.43] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:23.27] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:35.22] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:41.60] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:50.36] కొంటె బాణాలతో గాయపరచదులే
[02:55.94] తీయని మైకమే తనువు తాకిందిలే
[03:05.50] తనువు తాకిందిలే
[03:11.89] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:17.74] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[03:23.58] ఆమె సన్నగా నవ్వింది
[03:26.50] చూపు వెన్నెలై కురిసింది
[03:29.43] ఇద్దరి మనసులలోన
[03:32.35] ఎదో అల్లరీ సాగింధీ
[03:35.80] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:41.91] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[04:29.19] కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
[04:35.07] ఏమిటో హాయిలే ఏ పని సాగదే
[05:02.16] ఏదో అందామన్న మాట రాకున్నది
[05:08.27] మనసులో రాగమై రవళించెనే
[05:17.57] సాగేనే ఈ కథ
[05:23.95] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:29.79] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[05:35.37] ఆమె సన్నగా నవ్వింది
[05:38.55] చూపు వెన్నెలై కురిసింది
[05:41.21] ఇద్దరి మనసులలోన
[05:44.13] ఎదో అల్లరీ సాగింధీ
[05:47.85] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:53.96] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
