Lrc Player

01_-_Oh_Sita_Hey_Rama

Unknown artist
[04:06.49]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.59] ఓ సీతా వదలనిక తోడౌతా

[00:16.90] రోజంతా వెలుగులిడు నీడౌతా

[00:22.75] దారై నడిపేనే చేతి గీత

[00:25.44] చేయి విడువక సాగుతా

[00:28.36] తీరం తెలిపెనే నుదుటి రాత

[00:31.02] నుదుట తిలకమై వాలుతా

[00:34.47] కనులలో మెరుపులా తారాడే

[00:37.39] కలని నేనౌతా

[00:39.78] హే రామా ఒకరికొకరౌతామా

[00:45.36] కాలంతో కలిసి అడుగేస్తామా

[00:50.94] రేపేం జరుగునో రాయగలమా

[00:53.59] రాసే కలములా మారుమా

[00:56.25] జంటై జన్మనే గీయగలమా

[00:59.17] గీసే కుంచెనే చూపుమా

[01:02.63] మెరుపులో ఉరుములో దాగుంది

[01:05.55] నిజము చూడమ్మా

[01:08.21] ఓ సీతా వదలనిక తోడౌతా

[01:13.25] హే రామా ఒకరికొకరౌతామా

[01:59.47] నేరుగా పైకి తెలుపని

[02:01.86] పలుకులన్నీ నీ చూపులై

[02:05.04] నేలపై వాలుతున్నవి

[02:07.44] అడుగు అడుగున పువ్వులై

[02:10.62] ఓ వైపేమో ఓపలేని మైకం

[02:15.94] లాగుతోంది మరోవైపు లోకం

[02:21.25] ఏమి తోచని సమయమో

[02:23.91] ఏది తేల్చని హృదయమో

[02:26.83] ఏమో బిడియమో నియమమో

[02:29.52] నన్నాపే గొలుసు పేరేమో

[02:55.81] నిదుర లేపడుగు ఒక్క

[02:57.94] నీ పేరే కలవరిస్తానులే

[03:01.39] నిండు నూరేళ్ల కొలువనే

[03:03.81] తెలిసి జాగు చేస్తావులే

[03:07.01] ఎపుడు లేదే ఏదో వింత బాధే

[03:12.32] వంత పాడే క్షణం ఎదురాయే

[03:17.66] కలిసొస్తావా ఓ కాలమా

[03:20.33] కలలు కునుకులా కలుపుమా

[03:23.52] కొలిచే మనిషితో కొలువు ఉండేలా

[03:26.71] నీ మాయ చూపమ్మా

[03:29.14] హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా

[03:34.45] కాలంతో కలిసి అడుగేస్తామా

[03:40.56] దారై నడిపేనే చేతి గీత

[03:42.95] చేయి విడువక సాగుతా

[03:45.86] తీరం తెలిపెనే నుదుటి రాత

[03:48.78] నుదుట తిలకమై వాలుతా

[03:51.97] కనులలో మెరుపులా తారాడే

[03:55.18] కలని నేనౌతా