Lrc Player

01_-_Cheliya_Cheliya

Unknown artist
[05:22.74]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:33.74] చెలియా చెలియా చెలియా చెలియా

[00:37.03] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా

[00:41.04] తనువు నదిలో మునిగి ఉన్న

[00:44.06] చెమట జాడీలో తడిసి పోతున్న

[01:02.15] చిగురు ఏధలో చితిగా మారినది

[01:05.67] విరహజ్వాలే సెగలు రేపినది

[01:09.19] మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

[01:16.23] కాలమంతా మనది కాదని

[01:19.75] జ్ఞపకాలే చెలిమి కానుకని

[01:23.27] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా

[01:30.31] చెలియా చెలియా చెలియా చెలియా

[01:33.57] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా

[01:37.60] తనువు నదిలో మునిగి ఉన్న

[01:41.12] చెమట జాడీలో తడిసి పోతున్న

[02:21.82] శ్వాస నేవే తెలుసుకోవే

[02:25.39] స్వాతి చినుకై తరలి రావే

[02:28.66] నీ జాతే లేనిదీ నరకమే ఈ లోకం

[02:35.98] జాలి నాపై కలగాదేమే

[02:39.78] జడ అయినా తెలియడమే

[02:43.30] ప్రతి క్షణం మానసిలా

[02:47.31] వెతికేనే నీ కోసం

[02:50.33] ఇందుకమ్మా నికి మౌనం

[02:53.85] తెలిసి కూడా ఇంకా దూరం

[02:57.37] పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా

[03:04.65] చెలియా చెలియా చెలియా చెలియా

[03:09.42] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా

[03:11.44] తనువు నదిలో మునిగి ఉన్న

[03:14.71] చెమట జాడీలో తడిసి పోతున్న

[03:41.87] గుండెలోన వలపు గాయం

[03:45.39] మంటారేపే పిదపకాలం

[03:48.40] ప్రాణాయామా ప్రళయమా

[03:50.42] తెలుసునా నేకైనా

[03:55.46] దూరమైన చెలిమి దీపం

[03:59.24] భారమైనా బతుకు శాపం

[04:03.00] ప్రియతమా హృదయమా

[04:06.52] తరలిరా నేదైనా

[04:12.05] కలవు కావా నా కన్నుల్లో

[04:14.07] నిమిషమైనా నీ కౌగిలిలో

[04:17.09] సేద తీరాలి చేరవా నేస్తమా

[04:24.13] చెలియా చెలియా చెలియా చెలియా

[04:27.17] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా

[04:31.20] తనువు నదిలో మునిగి ఉన్న

[04:34.22] చెమట జాడీలో తడిసి పోతున్న

[04:38.50] చిగురు ఏధలో చితిగా మారినది

[04:42.27] విరహజ్వాలే సెగలు రేపినది

[04:45.30] మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

[04:52.35] కాలమంతా మనది కాదని

[04:55.88] జ్ఞపకాలే చెలిమి కానుకని

[04:59.42] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా