Lrc Player

01 - Edo Oka Ragam (Male) - SenSongsMp3.Co

Unknown artist
[04:59.55]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.81] Uploaded by:-𝐀𝐦𝐢𝐭 𝐑𝐚𝐣𝐩𝐮𝐭

[00:33.64] లాలా...లాలా..

[00:44.53] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[00:50.13] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

[00:55.71] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[01:01.28] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

[01:06.34] నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా

[01:11.96] నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..

[01:18.11] జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు

[01:23.69] జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

[01:28.74] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[01:34.33] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

[02:18.70] వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే

[02:24.00] పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే

[02:29.60] తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే

[02:35.41] తులసిమొక్కలో నీ సిరుల జ్ఞాపకం

[02:40.98] చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం

[02:46.29] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[02:51.61] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

[03:30.42] మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే

[03:35.73] యెగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే

[03:41.31] కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే

[03:47.44] పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం

[03:52.75] మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం

[03:58.07] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[04:03.64] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

[04:08.68] నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా

[04:14.28] నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా..

[04:20.39] జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు

[04:25.97] జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

[04:31.01] ఏదో ఒక రాగం పిలిచిందీవేళ

[04:36.59] ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా