Ps1
[00:29.53] జలసఖి నేనై నిలిచా నెలరాజ
[00:34.56] ఏలో ఏలేలో
[00:39.09] కలనై నీలో మునిగా ఇలరాజా
[00:44.15] ఏలో ఏలేలో
[00:48.66] భారం నిండి మేఘం
[00:53.17] ఇంకా కరగదదేంటో
[00:58.48] ఆకాసాన్నే తీరం తాకే రోజేదో
[01:08.04] ఆ వైపు కనబడేదీ సంద్రం
[01:12.56] ఏలో ఏలేలో
[01:17.34] ఆ చూపే చుక్కననుకుందాం
[01:22.13] ఏలో ఏలేలో
[01:27.17] జలసఖి నేనై నిలిచా నెలరాజ
[01:32.22] ఏలో ఏలేలో
[02:15.26] ఇష్టం కష్టం రెండూ
[02:17.37] ఇటు అటు మారు
[02:20.03] ఇదే కదా పలికారు
[02:22.17] మబ్బే వానై జారు
[02:24.81] మురిపెము తడిపారు
[02:27.47] వాలేడు సూరీడు సందాలకి
[02:31.98] వరాలెన్నో పులిమాక ఈ భూమికి
[02:36.76] నే అటు దారి చేరగా
[02:39.95] ఒక పరి చాలదు
[02:41.58] పరి పరి పుటకలు కావాలో చెల్లునా
[02:49.00] జలసఖి నేనై నిలిచా నెలరాజ
[02:53.78] ఏలో ఏలేలో
[03:27.78] ఏ భాష అనలేని కావ్యమిదో
[03:31.77] ఏ రంగు వెయలేని చిత్తరువో
[03:36.55] ఏ తల్లి కనలేని జన్మమిదో
[03:41.34] ఆశైన పడలేని ప్రేమయో
[03:46.11] ఒక క్షణమైనా… నను చేగొనవా
[03:51.16] దరివరకైనా జతపడి రావా
[03:55.94] ఓ సారి నీ శ్వాస కానీవా
[04:02.32] జలసఖి నేనై నిలిచా నెలరాజ
[04:07.10] ఏలో ఏలేలో
[04:11.35] కలనై నీలో మునిగా ఇలరాజా
[04:16.66] ఏలో ఏలేలో
[04:20.93] భారం నిండి మేఘం
[04:25.18] ఇంకా కరగదదేంటో
[04:30.75] ఆకాసాన్నే తీరం తాకే రోజేదో
[04:40.32] ఆ వైపు కనబడేదీ సంద్రం
[04:45.10] ఏలో ఏలేలో
[04:49.88] ఆ చూపే చుక్కననుకుందాం
[04:54.40] ఏలో ఏలేలో
