Lrc Player

04_-_Prema_Entha

Unknown artist
[04:08.00]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.36] ప్రేమ ఎంత మధురం

[00:35.34] ప్రియురాలు అంత కఠినం

[00:39.60] ప్రేమ ఎంత మధురం

[00:43.05] ప్రియురాలు అంత కఠినం

[00:47.84] చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం

[00:54.47] మింగినాను హలాహలం

[00:58.45] ప్రేమ ఎంత మధురం

[01:01.91] ప్రియురాలు అంత కఠినం

[01:37.23] ప్రేమించుటేనా నా దోషము

[01:45.20] పూజించుటేనా నా పాపము

[01:52.93] ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు

[01:57.44] కన్నీరుగ ఈ కరిగే కళ్ళు

[02:01.16] నాలోని నీ రూపము

[02:05.67] నా జీవనాధారము

[02:09.39] అది ఆరాలి పోవాలి ప్రాణము

[02:13.97] ప్రేమ ఎంత మధురం

[02:17.42] ప్రియురాలు అంత కఠినం

[03:03.38] నేనోర్వలేను ఈ తేజము

[03:11.08] ఆర్పేయరాదా ఈ దీపము

[03:18.51] ఆ చీకటిలో కలిసే పోయి

[03:23.05] నా రేపటిని మరిచే పోయి

[03:27.58] మానాలి నీ ధ్యానము

[03:31.30] కావాలి నే శూన్యము

[03:35.02] అపుడాగాలి ఈ మూగ గానం

[03:39.79] ప్రేమ ఎంత మధురం

[03:43.25] ప్రియురాలు అంత కఠినం

[03:48.04] చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం

[03:53.60] మింగినాను హలాహలం

[03:58.39] ప్రేమ ఎంత మధురం

[04:02.10] ప్రియురాలు అంత కఠినం