Lrc Player
Malli puttani
Mm keeravani
[02:12.00]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:26.38] ఉప్పొంగిన సంద్రంలా
[00:28.76] ఉవ్వెత్తున ఎగిసింది
[00:31.16] మనసును కడగాలనే ఆశ
[00:39.39] కొడిగట్టే దీపంలా
[00:42.04] మిణుకు మిణుకు మంటోంది
[00:44.17] మనిషిగ బ్రతకాలనే ఆశ
[00:52.40] గుండెల్లో ఊపిరై
[00:56.92] కళ్ళల్లో జీవమై
[01:00.91] ప్రాణంల్లో ప్రాణమై
[01:09.70] మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
[01:14.49] మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
