Chalore chalore chal
[00:19.45] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[00:34.11] నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
[00:38.88] ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
[00:43.67] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[00:52.97] చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ
[00:55.64] నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ
[01:03.08] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[01:07.60] సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ
[01:12.11] తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ
[01:17.18] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[01:21.96] నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
[01:26.73] ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా
[01:31.50] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[01:41.37] ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే
[01:45.89] వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే
[01:50.68] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[01:55.46] అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం
[02:00.25] యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం
[02:05.58] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[02:09.83] రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం
[02:12.48] రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం
[02:19.68] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
[02:24.45] తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
[02:29.24] రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
[02:34.02] ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్
