Lrc Player

Nanu_Vadilellina_Thanatho_Song.mp3

Mayukh Velagapudi
[01:51.10]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.85] హృదయం చేసే సడి నీవే అని అంటున్నా

[00:24.96] ప్రాణం కాదంటున్నా

[00:31.60] కథనం మారే తరుణమో లో నేను ఉన్నా

[00:35.85] స్నేహం కావాలనుకున్నా

[00:44.61] నవ్వే కనపడినా

[00:51.52] ఆనందం కనపాడునా

[00:57.89] దారే ఎదుటనున్నా

[01:04.54] అడుగై అడుగుతున్నా

[01:09.85] నన్ను వదిలెళ్లిన తనతో

[01:13.30] తను నిదురించే ఒడిలో

[01:16.75] ముడిపడిపోనా తానాతో

[01:20.74] కన్నీరుగా మారేనా

[01:23.40] నన్ను వదిలెళ్లిన తనతో

[01:26.32] తను నిదురించే ఒడిలో

[01:29.78] ముడిపడిపోనా తానాతో

[01:33.77] కన్నీరుగా మారేనా