Lrc Player

[iSongs.info] Cheliya

K K
[04:50.18]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:36.40] మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే

[00:39.85] భగ భగమన్నది నీ హృదయం

[00:43.05] పొంగే ఉప్పెనల్లే మింగె మృత్యువల్లే

[00:46.26] పగ పగ అన్నది నా హృదయం

[00:49.74] ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద

[00:56.13] ఎడారిలా జలించే నా పగా

[01:00.38] చెలియా చెలియా చెలియా చెలియా

[01:06.76] మసి చేస్తుందే ఈ దూరం

[01:09.68] చెలియా చెలియా నా ఊపిరిలో

[01:12.87] నిండె ఉందే నీ ప్రాణం

[01:56.99] పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే

[02:04.26] నువ్వేదో అన్న తీపి ఙ్ఞాపకం

[02:10.38] వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీల్లు కన్ను దాటితే

[02:17.30] నన్నల్లుకున్న చూపు ఙ్ఞాపకం

[02:23.69] ప్రతీ దినం ప్రతీ క్షణం

[02:27.14] నీ ప్రేమలో ప్రదక్షణం

[02:30.32] తెగించమంది నన్నే తక్షణం

[02:37.24] చెలియా చెలియా చెలియా చెలియా

[02:40.69] మసి చేస్తుందే ఈ దూరం

[02:43.89] చెలియా చెలియా నా ఊపిరిలో

[02:47.07] నిండె ఉందే నీ ప్రాణం

[03:28.51] ప్రయానమాయె జీవితం

[03:31.69] ప్రమాదమాయె నా పధం

[03:34.88] శరీరమాయె మారణాయుధం

[03:41.52] నరాల రక్త సాగరం

[03:44.72] కణాల అగ్ని పర్వతం

[03:48.16] కలేసి రాసే మృత్యు శాసనం

[03:54.80] ఒకే వ్రతం వినాశనం

[03:58.26] ఒకే విధం విధ్వంసనం

[04:01.45] నా వేటకింక లేదే విరమనం

[04:07.82] ఓ చెలియా చెలియా చెలియా చెలియా

[04:11.54] మసి చేస్తుందే ఈ దూరం

[04:14.99] చెలియా చెలియా నా ఊపిరిలో

[04:18.18] నిండె ఉందే నీ ప్రాణం