Lrc Player

[iSongs.info] 05 - Cheliya Cheliya

Ravi Varma
[05:23.50]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:33.40] చెలియా చెలియా తెలుసా

[00:36.07] కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

[00:46.16] సఖియా మనసే అలుసా

[00:49.09] కలిసే దారే కరువై కనులానీరే నదులై

[00:55.99] ప్రియురాలా కనవా నా ఆవేదనా

[01:00.50] ప్రియురాలా వినవా ఈ ఆలాపన

[01:05.55] వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

[01:11.13] చెలియా చెలియా తెలుసా

[01:13.52] కలలే కలలై

[01:21.23] సఖియా మనసే అలుసా

[01:26.01] కలిసే దారే కరువై

[01:31.33] మదిలో దిగులే రగిలే కనులానీరే నదులై

[02:10.70] ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు

[02:16.01] ఆశై ఎగిసే అలనే మాయం చేసిందెవరు

[02:20.81] వినపడుతున్నది నామదికి

[02:23.19] చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు

[02:25.58] కనబడుతున్నవి కన్నులకీ

[02:28.24] నినమొన్నల మెరిసిన ప్రియలయలు

[02:30.90] ఇరువురి ఎదసడి ముగిసినదా

[02:33.02] కలవరముల చెర బిగిసినదా

[02:35.69] చెలియా చెలియా దరిరావా

[02:40.75] సఖియా సఖియా జత కావా

[02:45.26] ఓ....ఓ.... రెప్పల మాటున

[02:51.91] ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ

[02:57.48] చెలియా చెలియా తెలుసా

[02:59.87] కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

[03:07.30] సఖియా మనసే అలుసా

[03:10.23] కలిసే దారే కరువై కనులానీరే నదులై

[03:54.58] గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు

[03:59.65] కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదవరు

[04:04.43] జననం ఒకటే తెలుసుమరి

[04:06.87] తన మరణం అన్నది ఎరుగదది

[04:09.79] కాదని కత్తులు దూస్తున్నా

[04:11.91] మమకారం మాత్రం మరువదది

[04:14.62] చరితలు తెలిపిన సత్యమిదే

[04:16.98] అంతిమ విజయం ప్రేమలదే

[04:19.63] చెలియా చెలిమే విడువకుమా

[04:24.42] గెలిచేదొకటే ప్రేమ సుమా

[04:34.24] ఓ...ఓ... గుండెల గుడిలో

[04:36.93] ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ

[04:39.85] చెలియా చెలియా తెలుసా

[04:43.34] కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే

[04:51.04] ప్రియురాలా కనవా నా ఆవేదనా

[04:55.56] ప్రియురాలా వినవా ఈ ఆలాపన

[05:00.07] వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా

[05:06.18] చెలియా చెలియా తెలుసా

[05:10.43] కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే