Jagamanta Kutumbam
[00:32.94] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[00:38.94] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[00:44.93] సంసార సాగరం నాదే | సన్యాసం శూన్యం నాదే
[00:51.44] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[01:07.19] కవినై కవితనై భార్యనై భర్తనై | కవినై కవితనై భార్యనై భర్తనై
[01:19.43] మల్లెల దారులలో | మంచు ఎడారిలో
[01:25.93] మల్లెల దారిలో మంచు ఎడారిలో
[01:28.68] పన్నిటి జయ గీతాల | కన్నీటి జలపాతాల
[01:35.19] నాతో నేను అనుగమిస్తూ | నాతో నేనే రమిస్తూ
[01:44.44] ఒంటరినై తనవరతం | ఉంటున్నాను నిరంతరం
[01:50.68] కలల్ని కధల్ని మాటల్నిపాటల్ని
[01:53.94] రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్నిఆడ పిల్లల్ని
[01:59.68] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[02:19.04] మింటికి కంటిని నేనై | కంటను మంటను నేనై
[02:25.04] మింటికి కంటిని నేనై | కంటను మంటను నేనై
[02:31.30] మంటల మాటున వెన్నెల నేనై
[02:34.29] వెన్నెల పూతల మంటను నేనై
[02:39.04] రవినై శశినై దివమై నిశినై
[02:42.29] నాతో నేనే సహగమిస్తూ | నాతో నేనే రమిస్తూ
[02:51.54] ఒంటరినై ప్రతి నిమిషం | ఉంటున్నాను నిరంతరం
[02:57.79] కిరణాల్ని కిరణాల | హరిణాల్ని హరిణాల
[03:01.04] చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని
[03:07.54] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[03:13.88] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[03:22.25] గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
[03:32.00] గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే
[03:41.86] నా హృదయమే నా లోగిలి | నా హృదయమే నా పాటకి తల్లి
[03:53.35] నా హృదయమే నాకు ఆలి | నా హృదయములో యిది సినీ మాలి
[03:59.98] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
[04:06.73] జగమంత కుటుంబం నాది | ఏకాకి జీవితం నాది
