[iSongs.info] Katha Vintava
[00:35.96] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[00:41.85] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:00.18] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:06.02] విన్నావంటే సరదాగా ఉంటుంది
[01:11.60] ఆమె సన్నగా నవ్వింది
[01:14.52] చూపు వెన్నెలై కురిసింది
[01:17.44] ఇద్దరి మనసులలోన
[01:20.37] ఎదో అల్లరీ సాగింధీ
[01:25.41] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[01:30.23] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[02:17.53] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:24.16] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:35.59] ఆమె కన్నులలోన కైపు కదలాడనే
[02:41.43] ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
[02:50.21] కొంటె బాణాలతో గాయపరచదులే
[02:56.32] తీయని మైకమే తనువు తాకిందిలే
[03:05.62] తనువు తాకిందిలే
[03:11.99] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:17.85] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[03:23.73] ఆమె సన్నగా నవ్వింది
[03:26.39] చూపు వెన్నెలై కురిసింది
[03:29.57] ఇద్దరి మనసులలోన
[03:32.23] ఎదో అల్లరీ సాగింధీ
[03:35.96] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[03:41.80] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[04:29.62] కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
[04:35.48] ఏమిటో హాయిలే ఏ పని సాగదే
[04:47.70] ఏదో అందామన్న మాట రాకున్నది
[05:08.43] మనసులో రాగమై రవళించెనే
[05:17.73] సాగేనే ఈ కథ
[05:23.83] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:29.94] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[05:35.53] ఆమె సన్నగా నవ్వింది
[05:38.73] చూపు వెన్నెలై కురిసింది
[05:41.65] ఇద్దరి మనసులలోన
[05:44.58] ఎదో అల్లరీ సాగింధీ
[05:48.02] కథవింటావా ప్రేమకథ ఒకటుంది
[05:53.86] ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
[05:58.93] *****
