Lrc Player

Sada nannu

Charu latha
[03:17.67]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:05.04] తంద రంగా రంగా రంగా రంగా…

[00:10.35] తంద రంగా రంగా రంగా రంగా… ఆ ఆ

[00:24.69] సదా నన్ను నడిపే… నీ చెలిమే, పూదారై నిలిచే

[00:35.59] ప్రతీ మలుపు ఇకపై… స్వాగతమై, నా పేరే పిలిచే

[00:46.25] ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా… అని నేడే తెలిసే

[01:02.73] కాలం నర్తించగా నీతో జతై…

[01:08.57] ప్రాణం సుమించదా… నీ కోసమై

[01:13.61] కాలం నర్తించగా నీతో జతై..

[02:01.20] నదికి వరదల్లె… మదికి పరవళ్ళై

[02:05.98] బెరుకు ఎపుడు వదిలిందో…

[02:08.90] చురుకు ఎపుడు పెరిగిందో…

[02:12.08] తలపు తుది జళ్ళై… తనువు హరివిల్లై

[02:16.87] వయసు ఎపుడు కదిలిందో… సొగసు ఎపుడు మెరిసిందో

[02:23.31] గమనించెలోగా… ఆ ఆ ఆఆ గమకించే రాగానా…

[02:38.81] ఏదో వీణ… లోన మోగెనా…

[02:47.57] కాలం నర్తించగా నీతో జతై…

[02:53.15] ప్రాణం సుమించదా… నీ కోసమై

[02:59.26] కాలం నర్తించగా నీతో జతై…