Chivaraku Migiledi - SenSongsMp3.Co
[00:10.20] అనగా అనగా మొదలై కధలు
[00:15.00] అటుగా ఇటుగా నదులై కదలు
[00:20.31] అపుడో ఇపుడో దరి చేరునుగా
[00:25.36] కడలి ఎదురై కడతేరేనుగా
[00:30.40] గడిచే కాలానా గతమేదైనా స్మృతి మాత్రమే కదా
[00:53.24] ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఓ
[00:56.70] చివరకు మిగిలేది… చివరకు మిగిలేది
[01:06.52] చివరకు మిగిలేది… చివరకు మిగిలేది
[01:18.21] ఎవరో ఎవరో… ఎవరో నువ్వంటే
[01:23.25] నీవు ధరించిన పాత్రలు అంతే
[01:28.30] నీదని పిలిచే బ్రతుకేదంటే
[01:33.09] తెరపై కదిలే చిత్రమే అంతే
[01:38.47] ఈ జగమంతా నీ నర్తనశాలై… చెబుతున్న నీ కదే
[01:54.72] చివరకు మిగిలేది… విన్నావా మహానటి
[02:05.09] చెరగని చేవ్రాలిది… నీదేనే మహానటి
[02:14.91] చివరకు మిగిలేది… విన్నావా మహానటి
[02:25.01] మా చెంపల మీదుగా… ప్రవహించే మహానటి
[02:35.92] మహానటి మహానటి… మహానటి మహానటి
[02:46.01] మహానటి మహానటి… మహానటి మహానటి
