Lrc Player

Gelupuleni Samaram - SenSongsMp3.Co

Unknown artist
[03:13.54]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.69] గెలుపులేని సమరం

[00:04.19] జరుపుతోంది సమయం

[00:08.18] ముగించేదెలా ఈ రణం

[00:16.97] మధురమైన గాయం

[00:20.67] మరిచిపోదు హృదయం

[00:24.65] ఇలా ఎంత కాలం

[00:28.65] భరించాలి ప్రాణం

[00:53.89] గతంలో విహారం

[00:57.87] కలల్లోని తీరం

[01:01.85] అదంతా భ్రమంటే

[01:05.56] మనస్సంత మంటే

[01:09.53] ఏవో జ్ఞాపకాలు

[01:13.53] వెంటాడే క్షణాలు

[01:17.25] దహిస్తుంటె దేహం

[01:21.24] వెతుక్కుంద మైకం

[01:43.55] అలలుగ పడిలేచే

[01:47.54] కడలిని అడిగావా

[01:51.53] తెలుసా తనకైనా

[01:56.30] తన కల్లోలం

[01:59.49] ఆకసం తాకే

[02:03.20] ఆశ తీరిందా

[02:06.92] తీరని దాహం ఆగిందా..

[02:14.37] జరిగే మధనంలో

[02:18.35] విషమేదొ రసమేదొ

[02:22.07] తేలేనా ఎపుడైన

[02:26.07] ఎన్నాళ్ళైనా

[02:30.04] పొగలై సెగలై

[02:33.77] ఎదలో రగిలే

[02:37.49] పగలూ రేయీ ఒకటై

[02:45.44] నర నరాలలోన

[02:49.44] విషమయింది ప్రేమ

[02:53.15] చివరకు మిగిలేది

[02:56.88] ఇదే ఐతె విధి రాత

[03:01.13] తప్పించ తరమా