Lrc Player
[iSongs.info] Deva Devam
Unknown artist
[01:46.56]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:02.47] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[00:09.98] రావణాసుర వైరి రణపుంగవం
[00:16.36] రామం
[00:17.96] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[00:26.72] ఆ ఆ ఆ....
[00:33.36] వేల సుమ గంధముల గాలి అలలా...
[00:40.27] కలల చిరునవ్వులతొ కదిలినాడు..
[00:46.91] రాల హృదయాల తడిమేటి తడిలా
[00:54.08] కరుణగల వరుణుడై కరిగినాడూ
[01:00.46] అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
[01:04.16] ఆవిరి మేఘాలె ఆతడి సొంతం
[01:09.23] అరమరికల వైరం కాల్చెడి అంగారం
[01:11.07] వెలుగుల వైభోగం ఆతని నయనం
[01:14.27] ప్రాణ ఋణ బంధముల తరువును
[01:18.52] పుడమిగ నిలుపుటె తన గుణం
[01:20.65] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[01:28.90] రావణాసుర వైరి రణపుంగవం
[01:34.21] రామం...
[01:37.12] దేవ దేవం భజే దివ్య ప్రభావం
